Jump to content

ఓజుకరై శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఓజుకరై
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
ఓజుకరై shown within పుదుచ్చేరి
జిల్లాపుదుచ్చేరి జిల్లా
కేంద్రపాలిత ప్రాంతముపుదుచ్చేరి
నియోజకవర్గ విషయాలు
పార్టీస్వతంత్ర
శాసనసభ సభ్యుడుఎం. శివశంకర్

ఓజుకరై శాసనసభ నియోజకవర్గం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1977[1] జి. పెరుమాళ్ రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
1980[2] జి. పెరుమాళ్ రాజా ద్రవిడ మున్నేట్ర కజగం
1985[3] ఆర్. సోమసుందరం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1990[4] ఎం. రాసన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1991[5] కె. నటరాజన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1996[6] కె. నటరాజన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2001[7] ఎ. నమశ్శివాయం తమిళ మనీలా కాంగ్రెస్
2006[8] ఎ. నమశ్శివాయం భారత జాతీయ కాంగ్రెస్
2011[9] ఎన్జీ పన్నీర్ సెల్వం ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్
2016[10] ఎం.ఎన్.ఆర్. బాలన్ భారత జాతీయ కాంగ్రెస్
2021[11][12] ఎం. శివశంకర్ స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. "Puducherry 1977". Election Commission of India. the original నుండి 27 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. "Puducherry 1980". Election Commission of India. the original నుండి 27 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. "Puducherry 1985". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  4. "Puducherry 1990". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  5. "Puducherry 1991". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  6. "Puducherry 1996". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  7. "Puducherry 2001". Election Commission of India. the original నుండి 27 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  8. "Puducherry 2006". Election Commission of India. the original నుండి 25 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  9. Election Commission of India. "Puducherry General Legislative Election 2011". the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.
  10. News18 (19 May 2016). "Complete List of Puducherry Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. "Puducherry General Legislative Election 2021". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2021.
  12. NDTV (3 May 2021). "Puducherry Election Results 2021: Check Full List of Winners". the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.