Jump to content

ఓర్లీంపేత్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఓర్లీంపేత్
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
ఓర్లీంపేత్ shown within పుదుచ్చేరి
జిల్లాపుదుచ్చేరి జిల్లా
కేంద్రపాలిత ప్రాంతముపుదుచ్చేరి
నియోజకవర్గ విషయాలు
పార్టీస్వతంత్ర
శాసనసభ సభ్యుడుజి. నెహ్రూ కుప్పుసామి
రిజర్వేషను స్థానమాజనరల్

ఓర్లీంపేత్ శాసనసభ నియోజకవర్గం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల సభ్యుడు పార్టీ
1977[2] ఎన్. మణిమారం మరిముత్తు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1980[3] నా. మణిమారన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1985[4] MAS సుబ్రమణియన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1990[5] ఎన్. మణిమారన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1991[6] కె. పరశురామన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
1996[7] ఆర్. శివ ద్రవిడ మున్నేట్ర కజగం
2001[8] ఆర్. శివ ద్రవిడ మున్నేట్ర కజగం
2006[9] ఆర్. శివ ద్రవిడ మున్నేట్ర కజగం
2011[10][11] జి. నెహ్రూ కుప్పుసామి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్
2016[12] ఆర్. శివ ద్రవిడ మున్నేట్ర కజగం
2021[13][14] జి. నెహ్రూ కుప్పుసామి స్వతంత్ర

మూలాలు

[మార్చు]
  1. "Schedule XXII Puducherry Table A - Assembly Constituencies" (PDF). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-05-13.
  2. "Puducherry 1977". Election Commission of India. the original నుండి 27 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. "Puducherry 1980". Election Commission of India. the original నుండి 27 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  4. "Puducherry 1985". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  5. "Puducherry 1990". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  6. "Puducherry 1991". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  7. "Puducherry 1996". Election Commission of India. the original నుండి 17 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  8. "Puducherry 2001". Election Commission of India. the original నుండి 27 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  9. "Puducherry 2006". Election Commission of India. the original నుండి 25 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది.
  10. Election Commission of India. "Puducherry General Legislative Election 2011". the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.
  11. Elections. "Pondicherry Assembly Election Results in 2011". the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.
  12. News18 (19 May 2016). "Complete List of Puducherry Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. "Puducherry General Legislative Election 2021". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2021.
  14. NDTV (3 May 2021). "Puducherry Election Results 2021: Check Full List of Winners". the original నుండి 2 January 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2024.