కాంచన సీత
Jump to navigation
Jump to search
కాంచన సీత (1988 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | జయసుధ , శరత్‌బాబు, రఘువరన్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | జె.ఎస్.కె. కంబైన్స్ |
భాష | తెలుగు |
కాంచన సీత 1988లో విడుదలైన తెలుగు సినిఅమ. జె.ఎస్.కె కంబైన్స్ పతాకంపై నితిన్ డి.కపూర్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. జయసుధ, శరత్ బాబు, రఘువరన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జయసుధ
- శరత్ బాబు
- రఘువరన్
- నిర్మల
- పుష్పలత
- శ్రీలక్ష్మి
- వరలక్ష్మి
- సుత్తివేలు
- ప్రసాద్ బాబు
- రావి కొండలరావు
- నాగేష్ బాబు
- భాస్కర్ బాబు
- పిళ్ళా శ్రీనివాస్
- గుమ్మడి
- అల్లు రామలింగయ్య
- మిక్కిలినేని
- సుధాకర్
- తులసి
- సాగరిక
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: జయసుధ
- బ్యానర్: జె.ఎస్.కె.కంబైన్స్
- కథ: సత్యమూర్తి
- పాటలు: సి.నారాయణ రెడ్డి, రాజశ్రీ, జాలాది, శ్రీదత్త, దాసరి నారాయణరావు
- నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. ఎస్.జానకి, కె.ఎస్.చిత్ర
- స్టిల్స్: లక్ష్మీకాంత్, భరత్ భూషణ్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: జ్ఞానం
- అసోసియేట్ డైరక్టర్: ఎ.కొండలరావు
- సహ దర్శకుడు: రవికుమార్
- నృత్యం:శ్రీను
- కళ: బి.చలం
- కూర్పు: బి.కృష్ణంరాజు
- సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
- ఛాయాగ్రహణం: పి.ఎల్.రాయ్
- నిర్మాత: నితిన్ డి.కపూర్
- చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
మూలాలు
[మార్చు]- ↑ "Kanchana Sita (1988)". Indiancine.ma. Retrieved 2020-08-23.