కృష్ణ లీల (1987 సినిమా)
స్వరూపం
కృష్ణ లీల (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
కృష్ణ లీల 1987 సెప్టెంబరు 25న విడుదలైన తెలుగు సినిమా. ప్రసాద్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు, సరిపల్లి సూరిబాబులు నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కల్యాణ చక్రవర్తి
- రమ్యకృష్ణ
- కైకాల సత్యనారాయణ
- శుభలేఖ సుధాకర్
- సుత్తివేలు
- సాక్షి రంగారావు
- పొట్టి ప్రసాద్
- వై. విజయ
- ఎస్.వరలక్ష్మి
- శ్రీదుర్గ
- ప్రియాంక
- చిడతల అప్పారావు
- చిట్టిబాబు
- థమ్
- జుట్టు నరసింహన్
- సి.హెచ్.కృష్ణమూర్తి
- సుబ్బారావ్
- ఆలీ
- శ్యాంబాబు
- పొట్టి వీరయ్య
- చౌదరి
- అంజిబాబు
- మంచు మోహన్ బాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన: వేములపల్లి మోహనరావు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- స్టిల్స్: శివాజీ
- ఆపరేటివ్ కెమేరామన్: సౌజన్య
- నృత్యాలు: శివశంకర్
- ఫైట్స్: సాహుల్
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
- ఎడిటర్: కె.రవీంద్రబాబు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సె.హెచ్. రమణరాజు
- సంగీతం: రాజ్ కోటి
- నిర్మాతలు: పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు, సరిపల్లి సూరిబాబు
మూలాలు
[మార్చు]- ↑ "Krishna Leela (1987)". Indiancine.ma. Retrieved 2021-04-27.