కృష్ణ (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
కృష్ణ అన్న పేరు ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
మండలాలు
[మార్చు]కృష్ణ మండలం - తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం
దేవుళ్ళు, పురాణ వ్యక్తులు
[మార్చు]- శ్రీ కృష్ణుడు - కృష్ణ భగవానుడు - హిందూమతంలో దేవుడు.
- ద్రౌపది - ఈమె మరొక పేరు కృష్ణ
- అర్జునుడు - ఇతని నామాలలో "కృష్ణ" కూడా ఉంది
- దుర్గ - విరాటపర్వంలో "కృష్ణ" అని సంబోధించారు
- వ్యాసుడు - కృష్ణ ద్వైపాయనుడు
భౌగోళికం
[మార్చు]- కృష్ణా నది, దక్షిణ భారతదేశంలో ప్రముఖ నది.
- కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లా.
వ్యక్తులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ, తెలుగు సినీ నటుడు, నిర్మాత.
- కృష్ణ, తమిళ, మలయాళ చిత్రసీమలకు చెందిన భారతీయ నటుడు.
- కె.బి.కృష్ణ లేదా కాట్రగడ్డ బాలకృష్ణ జాతీయవాది.
- కాస్ట్యూమ్స్ కృష్ణ, సినీ నటుడు, నిర్మాత
- జి.కృష్ణ, జర్నలిస్టు.
- వి.ఎస్.కృష్ణ, ఆర్థికవేత్త, విశ్వవిద్యాలయ నిర్వాహకులు.
- టి. కృష్ణ - సినిమా దర్శకుడు, నిర్మాత
- ఎస్.ఎమ్. కృష్ణ - కర్ణాటక రాజకీయ నాయకుడు
- జిడ్డు కృష్ణమూర్తి - తాత్వికుడు
- ఎన్. కృష్ణ - తమిళ సినిమా దర్శకుడు
సినిమాలు
[మార్చు]- కృష్ణ (2008 సినిమా) - రవితేజ నటించింది.
- కృష్ణ (2008 మలయాళ సినిమా) - అల్లు అర్జున్ పరుగు సినిమాకు మలయాళ అనువాదం
- కృష్ణ (1996 హిందీ సినిమా) - సునీల్ షెట్టి, కరిష్మాకపూర్ నటించింది.
- కృష్ణ (2006 యానిమేషన్ సినిమా) - హిందీలో మొదటి యానిమేషన్ సినిమా