Jump to content

కొత్తూరు(అవనిగడ్డ)

వికీపీడియా నుండి

కొత్తూరు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం.

కొత్తూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు

[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

అవనిగడ్డ, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం వేకనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

శ్రీ కోదండరామాలయం

[మార్చు]
  1. ఈ గ్రామములో నిర్మించిన శ్రీ కోదండరామాలయంలో, దివ్య ప్రతిష్ఠామహోత్సవం, 2014,ఏప్రిల్-4, శుక్రవారం ఉదయం 9-15 గంటలకు, వేదమంత్రోచ్ఛారణలతో, వైదికశాస్త్రోక్తంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామంలో శాంతిసౌభాగ్యాలు పెంపొందాలని కోరుతూ, శ్రీ లక్ష్మీ నారసింహ మహాయగ్న క్రతువు చేపట్టినారు. పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా సాగినది. అనంతరం ఆలయంలో, వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [1]
  2. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. అనంతరం భక్తులకు, గ్రామస్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-5; 6వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015,ఏప్రిల్-1; 2వపేజీ.