కొదమ సింహం
Jump to navigation
Jump to search
కొదమ సింహం (1990 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
నిర్మాణం | కె.నాగేశ్వరరావు |
తారాగణం | చిరంజీవి, సోనమ్, వాణీ విశ్వనాథ్, రాధ, సుజాత, అన్నపూర్ణ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | రమా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
విశేషాలు[మార్చు]
- కౌబాయ్ పాత్రలని అంతకు ముందు నటశేఖర కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు. బద్రి లో కేవలం ఒక పాటకి పవన్ కళ్యాణ్ కౌబాయ్ పాత్రని పోషించాడు. టక్కరి దొంగ లో కృష్ణ తనయుడు మహేష్ బాబు పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు.
నటీనటులు[మార్చు]
- చిరంజీవి
- సోనమ్
- వాణీ విశ్వనాథ్
- రాధ
- సుజాత
- అన్నపూర్ణ
- గొల్లపూడి మారుతీరావు
- రంగనాథ్
- ప్రాణ్
- అల్లు రామలింగయ్య
- కన్నడ ప్రభాకర్
- సుధాకర్
- మోహన్ బాబు
- ప్రసాద్ బాబు
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకుడు : కె.మురళీమోహనరావు
- నిర్మాత: కె.నాగేశ్వరరావు
- సహ నిర్మాతలు: కె.లక్ష్మీనారాయణ, కె.వి.రామారావు
- స్క్రీన్ ప్లే: పరుచురి బ్రదర్స్
- సంభాషణలు: సత్యానంద్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: రాజ్ - కోటి
- కళ : భాస్కరరాజు
- కూర్పు : సత్యం, నాగేశ్వరరావు
పాటలు[మార్చు]
- జపం జపం జపం, కొంగ జపం
- చక్కిలిగింతల రాగం
- పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో పడ్డా ఎన్నెల్లో
- అల్లటప్పా గోంగూరమ్మో
- గుం గుమాయించు కొంచెం