కొల్హాపూర్ విమానాశ్రయం
Jump to navigation
Jump to search
కొల్హాపూర్ విమానాశ్రయం कोल्हापूर विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
యజమాని | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | కొల్హాపూర్ | ||||||||||
ఎత్తు AMSL | 1,996 ft / 608 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 16°39′53″N 074°17′22″E / 16.66472°N 74.28944°E | ||||||||||
రన్‌వే | |||||||||||
|
కొల్హాపూర్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము.
చరిత్ర
[మార్చు]1939లో, ముంబైకు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా [1] ముంబాయి నుండి కొల్హాపూర్ రాజాస్థానిని విమాన సేవలను ప్రారంభించింది. ఈ సేవలను అధికారికంగా అప్పటి కొల్హాపూర్ మహారాజు రాజారాం మహారాజు ప్రారంభించాడు. కొల్హాపూర్ లో విమానాశ్రయ నిర్మాణానికి అతడు ప్రత్యేక శ్రద్ద కనబరరి , ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా సంస్థకు రాయితీలు కూశా ఇచ్చాడు. దీనితో పాటు రాజధానిలో విమానాశ్రయ నిర్మాణానికి అనువైన సౌకర్యాలు కూడా కల్పించాడు[2].ప్రస్తుత విమానాశ్రయము 1987 నుండి తన కార్యకలాపాలు ప్రారంభించింది.[3]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Airlines of the world: India". Flight Global. 27 April 1939. Retrieved 21 సెప్టెంబరు 2011.
- ↑ "New Service in India". Flight Global. 2 February 1939. Retrieved 21 September 2011.
- ↑ "Need for taking over of Kolhapur Airport by Airport Authority of India". 14వ లోక్‌సభ. Retrieved 21 September 2011.