ఖైదీరాణి
Appearance
ఖైదీరాణి (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | స్మిత , సుధాకర్ , శరత్‌బాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | లక్ష్మి |
భాష | తెలుగు |
ఖైదీరాణి 1986లో విడుదలైన తెలుగు సినిమా. ఇది తమిళంలో కూడా అనంతరావు నిర్మించాడు. ఈ సినిమాకు కె.ఎస్.అర్.దాస్ దర్శకత్వం వహించాడు.[1] సిల్క్ స్మిత, సుధాకర్, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- సిల్క్ స్మిత
- సుభాకర్
- శరత్ బాబు
- రాజ్యలక్ష్మీ
- జగ్గయ్య
- సుధాకర్
- రాళ్ళపల్లి
- షకీలా
- వినోద్
- మమత
- కాంచన
- అనూరాధ
- పొట్టి వీరయ్య
- విజయ రంగరాజు
- త్యాగరాజు
మూలాలు
[మార్చు]- ↑ "Kaithi Rani (1986)". Indiancine.ma. Retrieved 2021-04-25.