ఖైదీ కన్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైదీ కన్నయ్య
(1962 తెలుగు సినిమా)
Khaidi kannayya.jpg
దర్శకత్వం బి. విఠలాచార్య
నిర్మాణం డూండీ
తారాగణం కాంతారావు,
రాజసులోచన,
రాజనాల
సంగీతం ఎస్. రాజేశ్వర రావు
నిర్మాణ సంస్థ రాజలక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఖైదీ కన్నయ్య బి.విఠలాచార్య దర్శకత్వంలో, కాంతారావు, రాజసులోచన, రాజనాల ముఖ్యతారాగణంగా 1962లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

విడుదల[మార్చు]

ప్రచారం[మార్చు]

సినిమాకు ప్రముఖ చిత్రకారుడు బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్లు కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రచార కార్టూన్లో ఓ యువతి, పెద్దాయన, ఇంటర్వ్యూకి వెళ్ళిన కుర్రాడు, వివాహిత అందరూ వివిధ విషయాల్లో అటా ఇటా అనుకుంటున్నా సినిమా విషయంలో ఖైదకన్నయ్యకే వెళ్తున్నామంటూంటారు. సమాజంలోని వివిధ వర్గాల వారూ సినిమాని ఇష్టపడుతున్నారని కార్టూన్ వేశారు. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషిచేసింది.[1]

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అందాల కళ్ళ చూడు ఉందోయి సాలెగూడు చూశావా - పి.సుశీల బృందం
  2. ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
  3. చోటెక్కడా చూసేదెప్పుడు చిన్నమాటుంది చెవిలో చెప్పుటెలా - పి.సుశీల
  4. ప్రేమకు కానుక కావలెనా కావలెనా పడతుల వెనకే - పి.సుశీల, మాధవపెద్ది సత్యం
  5. తియ్యతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. (ఎంబీఎస్ కాలమ్ లో), ఎమ్.బి.ఎస్. "బాపు విశ్వరూపం- 9". గ్రేట్ ఆంధ్రా. Archived from the original on 24 డిసెంబర్ 2014. Retrieved 28 July 2015. Check date values in: |archivedate= (help)