Jump to content

గుంటూరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
(గుంటూరు ఆదాయ విభాగం నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్త్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
ప్రధాన కార్యాలయంగుంటూరు
మండలాల సంఖ్య10

గుంటూరు ఆదాయ విభాగం, గుంటూరు జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. గుంటూరు నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

చరిత్ర

[మార్చు]

జిల్లా పునర్వ్యవస్థీకరణకు ముందు 19 మండలాలు ఉండేయి.[1]

రెవెన్యూ డివిజను లోని మండలాలు

[మార్చు]

2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత గల మండలాలు:.[2]

  1. గుంటూరు తూర్పు
  2. గుంటూరు పశ్చిమ
  3. తాడికొండ
  4. తుళ్ళూరు
  5. పెదకాకాని
  6. పెదనందిపాడు
  7. ప్రత్తిపాడు
  8. ఫిరంగిపురం
  9. మేడికొండూరు
  10. వట్టిచెరుకూరు

మూలాలు

[మార్చు]
  1. "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 2014-06-26. Retrieved 26 May 2014.
  2. "పాలనలో... నవశకం". ఈనాడు. Retrieved 2022-04-16.

వెలుపలి లంకెలు

[మార్చు]