గుండ లక్ష్మీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండ లక్ష్మీదేవి
గుండ లక్ష్మీదేవి


ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 2004
ముందు తంగి సత్యనారాయణ
తరువాత ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1961
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ Indian Election Symbol Cycle.pngతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నిక్కు అప్పలస్వామి
జీవిత భాగస్వామి గుండ అప్పలసూర్యనారాయణ
సంతానం శివ గంగాధర్[1], విశ్వనాధ్
నివాసం వెలమ వీది , అరసవల్లి , శ్రీకాకుళం పట్టణం
వృత్తి రాజకీయ నాయకుడు

గుండ లక్ష్మీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకురాలు. ఆమె 2014 నుండి 2019 వరకు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.

రాజకీయ జీవితం[మార్చు]

గుండ లక్ష్మీదేవి తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి శ్రీకాకుళం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా పని చేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యురాలిగా అసెంబ్లీకి ఎన్నికైంది.[2] ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.

ఎమ్మెల్యేగా పోటీ[మార్చు]

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2014-2019 గుండ లక్ష్మీదేవి[3] తెలుగుదేశం ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2019 ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుండ లక్ష్మీదేవి తెలుగుదేశం

మూలాలు[మార్చు]

  1. Eenadu (22 February 2022). "కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్‌ వైస్‌ఛైర్మన్‌గా శివగంగాధర్‌". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Sakshi (2 April 2019). "నాగావళి తీరాన.. ఎటువైపో ఓటరన్న..!". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.