Coordinates: 15°59′47″N 80°55′30″E / 15.996284°N 80.924910°E / 15.996284; 80.924910

గుడివాకవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుడివాకవారిపాలెం, కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గుడివాకవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గుడివాకవారిపాలెం is located in Andhra Pradesh
గుడివాకవారిపాలెం
గుడివాకవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°59′47″N 80°55′30″E / 15.996284°N 80.924910°E / 15.996284; 80.924910
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

అవనిగడ్డ, నాగాయిలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 66 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

రక్షిత చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

గుడివాకవారిపాలెం గ్రామం, వేకనూరు గ్రామానికి శివారు గ్రామం. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

గుడివాకవారిపాలెం గ్రామంలో అంగలమ్మ అమ్మవారి జాతర, 2014, ఏప్రిల్-13, ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు, నారికేళాలు సమర్పించి మ్రొక్కుబడులు తీర్చుకున్నారు. మేళతాళాలతో, డప్పుల విన్యాసాలతో అమ్మవారి ఉత్సవం కన్నులపడువగా నిర్వహించారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ;2014;ఏప్రిల్-14; 1వపేజీ.