గ్రాండ్ మాస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 మే 10, న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సివిల్ ఇన్వెస్ట్‌మెంట్ -2 వేడుకలో రాష్ట్రపతి, ప్రతిభా దేవిసింగ్ పాటిల్ శ్రీ విశ్వనాథన్ ఆనంద్‌కు (గాండ్ మాష్టర్) పద్మ విభూషణ్‌ను సమర్పిస్తున్న దృశ్యచిత్రం.

ప్రపంచ చదరంగ సంస్థ ఫిడె ద్వారా ఇచ్చే అత్యుత్తమ టైటిలు. ఎలో రేటింగు ని బట్టి ఈ టైటిల్ ని ఇస్తారు.[1] ఎలో రేటింగు 2500 కన్న ఎక్కువగా ఉన్న వారిని గ్రాండ్ మాస్టర్ అంటారు. 2400 ల కన్నా ఎక్కువ ఏలొ రేటింగ్ ఉంటే ఇన్టర్నేషనల్ మాస్టర్ అని అంటారు. ఒక సారి గ్రాండ్ మాస్టర్ అయ్యాక వారి ఎలో రేటింగ్ పడిపోయినా వారు జీవిత కాలం గ్రాండ్ మాస్టర్ గానే ఉంటారు.

ప్రపంచ వ్యాప్తంగా 1972 నాతికి 88 గ్రాండ్ మాస్టర్లు ఉండగా, 2009 నాటికి ఆ సంఖ్య 1240 కి చేరుకుంది.

భారతీయ గ్రాండ్ మాస్టర్లు[మార్చు]

పురుషులు:

వీరితో పాటు 61 మంది భారతీయ ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఉన్నారు మహిళలు: 11 మంది:

మూలాలు[మార్చు]

  1. "Title Holders". web.archive.org. 2009-03-30. Retrieved 2021-07-10.

బయటి లంకెలు[మార్చు]