చదువుకున్న అమ్మాయిలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదువుకున్న అమ్మాయిలు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం డి. మధుసూదనరావు
కథ డా.శ్రీదేవి రచించిన
కాలాతీత వ్యక్తులు నవల
చిత్రానువాదం డి. మధుసూదనరావు,
కె.విశ్వనాథ్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
సావిత్రి,
రేలంగి వెంకట్రామయ్య,
సూర్యాకాంతం,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
విన్నకోట రామన్నపంతులు,
పద్మనాభం,
శోభన్ బాబు,
అల్లు రామలింగయ్య,
పి.హేమలత,
ఇ.వి.సరోజ,
కొప్పరపు సరోజిని,
పార్వతి,
డి.వి.యస్.మూర్తి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
భాను ప్రకాష్
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.బి.శ్రీనివాస్,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం,
ఆశాలత కులకర్ణి
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన ఆరుద్ర
సంభాషణలు త్రిపురనేని గోపీచంద్
ఛాయాగ్రహణం పి.ఎన్.సెల్వరాజ్
కూర్పు టి.కృష్ణ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల, పి. సుశీల . రచన: ఆరుద్ర.
  2. ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - బెంగళూరు లత, రచన: ఆరుద్ర
  3. ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపెద్ది, స్వర్ణలత , రచన:కొసరాజు
  4. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, సుశీల. రచన: దాశరథి.
  5. కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ - ఘంటసాల, సుశీల . రచన: సి: నారాయణ రెడ్డి.
  6. నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - సుశీల, ఘంటసాల . రచన: ఆరుద్ర.
  7. వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే - ఘంటసాల, సుశీల .రచన: దాశరథి.

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.