చర్చ:ఆంధ్రప్రదేశ్ కోటలు
Appearance
మన కోటలు
[మార్చు]మన కోటలు అంటే ఎవరి కోటలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటలు కాబోలని తరలించాను. తీరాచూస్తే రాయవెల్లూరు కోట, తదితర ఇతర రాష్ట్రాల కోటలున్నాయి. ఏం చెయ్యాలంటారు. --వైజాసత్య (చర్చ) 11:30, 8 మార్చి 2013 (UTC)
- ప్రసిద్ది చెందిన కోటలు అంటే సరి సర్ . పోలయ్య
- అలాంటి పేరు కూడా ఈ వ్యాసం యొక్క పరిధికి అద్దం పట్టదని అనిపిస్తుందండి పోలయ్య గారూ. ఇందులో ఉన్నవి భారతదేశంలోని కోటలు అందునా దక్షిణాదివే. దీన్ని ఆంధ్రప్రదేశ్ కోటలు, కర్ణాటక కోటలు, తమిళనాడు కోటలు అని మూడు వ్యాసలైనా చేయాలి. లేకపోతే దక్షిణభారతదేశపు కోటలు అని పేరైనా మార్చాలి --వైజాసత్య (చర్చ) 05:05, 10 మార్చి 2013 (UTC)
- ఇందులో గల కర్ణాటకకు సంబంధించిన మధుగిరి కోట ను మరియు తమిళనాడు కు చెందిన రాయవెల్లూరు కోట లను వేరొక వ్యాసాలుగా వేరుచేసితిని. ఈ వ్యాసంలో మరికొన్ని ఆంధ్రప్రదేశ్ కు చెందిన కోటలను చేర్చవచ్చు. తమిళనాడు కోటలు మరియు కర్ణాటక కోటలు వంటి వ్యాసాలు సృష్టించి వాటిలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కోటలను చేర్చవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 07:07, 19 సెప్టెంబర్ 2013 (UTC)
- ఇదేమి వ్యాసం? కోటలకు సంబంధించిన వ్యాసాలలోని సమాచారం అంతా పట్టుకొచ్చి ఇందులో పెట్టడం బాగుండదు. జిల్లాలవారీగా కోటల లింకులిస్తే సరిపోతుంది కదా! తాజాగా చంద్రగఢ్ వ్యాసంలోని సమాచారమే కాపి చేసి ఇక్కడ అతికించబడింది. ఇలా చేయకండి. నేను ఈ సమాచారం అంతా తొలగించి లింకులు మాత్రమే ఇస్తాను సి. చంద్ర కాంత రావు- చర్చ 14:06, 14 జనవరి 2014 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారూ ఈ వ్యాసంలోని కోటలను జిల్లాల వారీగా వేరుచేస్తే బాగుండునేమో పరిశీలించంది.----కె.వెంకటరమణ (చర్చ) 13:18, 17 జనవరి 2014 (UTC)
- అన్ని కోటలు ఉండనిద్దాం, కాని ఇప్పుడున్న పద్దతిలో కాదు. వ్యాసాలలోని సమాచారమే కాపీచేసి ఇందులో చేర్చడానికి అభ్యంతర పర్చుతున్నాను. జిల్లాల వారీగా కోటలకు సంబంధించిన లింకులిద్దాం. వ్యాసంలో సమాచారం ఉండరాదని కూడా చెప్పను. ఆంధ్రప్రదేశ్‌లోని కోటల ప్రత్యేకత, ఏయే ప్రాంతాలలో ఎన్ని కోటలున్నాయి, ఇగితా రాష్ట్రాలలొ పోలిస్తే ఈ రాష్ట్రంలోని కోటల విశిష్టత, ఏయే పాలకులు, ఏయే కాలంలో నిర్మించిన కోటలున్నాయి ఇలా సమాచారం ఉండవచ్చు. లింకుల ద్వారా ఆయా కోట వ్యాసాలకు చేరడానికి ఎలాగా వీలవుతుంది. కాబట్టి మళ్ళీ ఇందులోనూ సమాచారం పునరావృత్తం చేసే అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:41, 17 జనవరి 2014 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారూ ఈ వ్యాసంలోని కోటలను జిల్లాల వారీగా వేరుచేస్తే బాగుండునేమో పరిశీలించంది.----కె.వెంకటరమణ (చర్చ) 13:18, 17 జనవరి 2014 (UTC)
- ఈ వ్యాసంలో ఉన్న తెలంగాణ జిల్లాలకు చెందిన కోటలు విభాగాలు, తెలంగాణ కోటలు వ్యాసానికి తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 09:57, 5 అక్టోబరు 2019 (UTC)