తెలంగాణ కోటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలు, వైభవం, నాగరికత మొదలైన వాటి గురించి చెప్పే వాటిలో తెలంగాణ కోటలు ప్రముఖమైనవి.

భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం

ఈ కోటలలో అప్పటి రాజులు వేయించిన శాసనాలు, నాణాలతోపాటు వారు రాజ్యపరిపాలన సాగించిన తీరుతెన్నులు, శత్రుదుర్భేద్యంగా నిర్మించిన రాతి గోడలు అబ్బురపరిచే వాటి నిర్మాణశైలి మొదలైన ఎన్నో ఈ కోటల ద్వారా తెలుస్తాయి. అంతేకాకుండా ఏయే రాజవంశీయులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారో వారి ఆచార్య వ్యవహరాలు, వారు వాడిన వస్తువులు, దుస్తులు, ఆయా రాజుల కళాపోషణ, నాటి శిల్పకళా వైభవం, అద్భుతమైన రాతికట్టడాలు మొదలైనవి గత చరిత్రకు సాక్షీభూతంగా ఈ కోటలలో నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా వరకు కోటలు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి నేటికీ ప్రజలకు ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి.[1]

విషయ సూచిక

ప్రసిద్దకోటలు[మార్చు]

హైదరాబాదు జిల్లా కోటలు[మార్చు]

  • గోల్కొండ కోట - హైదరాబాదు నగరంలోని గోల్కొండ ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించబడి, కుతుబ్‌షాహీల కాలంలో పటిష్ఠం చేయబడిన పెద్ద కోట.

మహబూబ్ నగర్ జిల్లా కోటలు[మార్చు]

చంద్రగఢ్ కోట

మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్వపు సంస్థానాధీశులు నిర్మించిన అనేక కోటలు ఉన్నాయి. ముఖ్యంగా గద్వాల, ఆత్మకూరు, కొల్లాపూర్ సంస్థానాధీశులు పలుప్రాంతాలలో కోటలను నిర్మించారు. వీటిలో ఎక్కువగా గిరిదుర్గాలు కాగా అంకాళమ్మ కోట వనదుర్గము. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించబడగా, కోయిలకొండ, చంద్రగఢ్ లాంటి కోటలు పెద్దపెద్ద బండరాళ్ళతో నిర్మించారు. మట్టికోటలు కాలక్రమంలో శిథిలావస్థకు చేరగా, రాతితో నిర్మించిన కోటలు ఇప్పటికీ చెక్కుచెదరలేవు. గద్వాల కోట లాంటివి పర్యాటకుల సందర్శన క్షేత్రాలుగా విరాజిల్లడమే కాకుండా సినిమాల షూటింగులు కూడా జరిగాయి.

వరంగల్ జిల్లా కోటలు[మార్చు]

పెద్దపల్లి జిల్లా కోటలు[మార్చు]

జోగులాంబ గద్వాల జిల్లా కోటలు[మార్చు]

మెదక్ జిల్లా కోటలు[మార్చు]

కొమురంభీం జిల్లా కోటలు[మార్చు]

నిజామాబాద్ జిల్లా కోటలు[మార్చు]

నిర్మల్ జిల్లా కోటలు[మార్చు]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోటలు[మార్చు]

మంచిర్యాల జిల్లా కోటలు[మార్చు]

వనపర్తి జిల్లా కోటలు[మార్చు]

నిజామాబాద్ జిల్లా కోటలు[మార్చు]

కామారెడ్డి జిల్లా[మార్చు]

రంగారెడ్డి జిల్లా కోటలు[మార్చు]

ఆదిలాబాదు జిల్లా కోటలు[మార్చు]

ఖమ్మం జిల్లా కోటలు[మార్చు]

నల్గొండ జిల్లా కోటలు[మార్చు]

భువనగిరి కోట

భువనగిరి జిల్లా కోటలు[మార్చు]

కరీంనగర్ జిల్లా కోటలు[మార్చు]

జగిత్యాల జిల్లా కోటలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ కోటలు, తెలంగాణ వైభవం పరిచయదీపిక, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ హైదరాబాదు, డిసెంబర్ 2017, పుట. 83.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. మూలం నుండి 7 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 6 October 2019. Cite news requires |newspaper= (help)
  3. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". మూలం నుండి 6 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 7 October 2019. Cite news requires |newspaper= (help)

ఇవికూడా చూడండి[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]