ఆంధ్రప్రదేశ్ కోటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశాన్ని స్వాతంత్ర్యం రాక పూర్వము అనేక రాజవంశాలు పరిపాలించారు. రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసిపోయినా వారు వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే ఉన్నాయి. అవి ఆనాటి చరిత్రను, నాగరికతను, అనాటి జనజీవనాన్ని, ఆర్థిక సామజిక పరిస్థితులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వుండగా కొన్ని ఆలనా పాలన లేక ముష్కరుల చేతిలో మరింత దోపిడికి గురౌతున్నాయి. ఆయా రాజులు, రాజ్యాలు ఆనాటి సంపదను ఆ యా కోటలలో దాచి వుంచారని దుండగులు వాటిని తస్కరించే ప్రయత్నంలో చారిత్రాత్మిక ప్రధానమైన ఆ యా కట్టడాలు మరింత శిథిల మవుతున్నాయి. ఆ నాటి కోటలు నిధినిక్షేపాలకు ఆలవాలమే గాదు, విజ్ఞాన బాండాగారాలు, సాంస్కృతిక సంపదకు ఆలవాలాలు. వీటి పరి రక్షణ భావి తరాలకు ఎంతో ముఖ్యము.

ఆదిలాబాదు జిల్లా కోటలు[మార్చు]

అనంతపురం జిల్లా కోటలు[మార్చు]

పెనుగొండ కోట

ఖమ్మం జిల్లా కోటలు[మార్చు]

చిత్తూరు జిల్లా కోటలు[మార్చు]

నల్గొండ జిల్లా కోటలు[మార్చు]

భువనగిరి కోట

కరీంనగర్ జిల్లా కోటలు[మార్చు]

నెల్లూరు జిల్లా కోటలు[మార్చు]

కడప జిల్లా కోటలు[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లా కోటలు[మార్చు]

చంద్రగఢ్ కోట

మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్వపు సంస్థానాధీశులు నిర్మించిన అనేక కోటలు ఉన్నాయి. ముఖ్యంగా గద్వాల, ఆత్మకూరు, కొల్లాపూర్ సంస్థానాధీశులు పలుప్రాంతాలలో కోటలను నిర్మించారు. వీటిలో ఎక్కువగా గిరిదుర్గాలు కాగా అంకాళమ్మ కోట వనదుర్గము. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించబడగా, కోయిలకొండ, చంద్రగఢ్ లాంటి కోటలు పెద్దపెద్ద బండరాళ్ళతో నిర్మించారు. మట్టికోటలు కాలక్రమంలో శిథిలావస్థకు చేరగా, రాతితో నిర్మించిన కోటలు ఇప్పటికీ చెక్కుచెదరలేవు. గద్వాల కోట లాంటివి పర్యాటకుల సందర్శన క్షేత్రాలుగా విరాజిల్లడమే కాకుండా సినిమాల షూటింగులు కూడా జరిగాయి.

వరంగల్ జిల్లా కోటలు[మార్చు]

విజయనగరం జిల్లా కోటలు[మార్చు]

విజయనగరం కోట ముఖద్వారం

హైదరాబాదు జిల్లా కోటలు[మార్చు]

  • గోల్కొండ కోట: హైదరాబాదు నగరంలోని గోల్కొండ ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించబడి, కుతుబ్‌షాహీల కాలంలో పటిష్ఠం చేయబడిన పెద్ద కోట.