తాండూరు కోట
Appearance
తాండూరు కోట | |
---|---|
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లోని తాండూరు, తెలంగాణ | |
రకము | కోట |
స్థల సమాచారం | |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | అవును |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | సా.శ. 1309 |
కట్టించింది | గోండు రాజులు |
వాడిన వస్తువులు | రాతి |
తాండూరు కోట తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లోని తాండూరు గ్రామంలో ఉన్న కోట.[1]
కోట చరిత్ర
[మార్చు]సా.శ. 1240 నుంచి 1750 వరకు చంద్రాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా మధ్య ప్రాంతాన్ని వీరు పాలించిన గోండురాజులు 15, 16 శతాబ్దాల మధ్యకాలంలో మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిధిలో ఈ కోటను నిర్మించారు. అంతేకాకుండా ఆదిలాబాద్ నుంచి చంద్రాపూర్ వరకు కూడా ఇలాంటి అనేక కోటలను వారు నిర్మించారు.[2]
కోట విశేషాలు
[మార్చు]సముద్రమట్టానికి 507 మీటర్ల ఎత్తులో ఈ కోట నిర్మించబడింది. 1860లో గోండుజాతి అనేకసార్లు బ్రిటిషుపై తిరుగుబాటు చేసింది. కొమురం భీమ్ కూడా వచ్చి కొన్నిరోజులపాటు ఈ కోటలో తల దాచుకున్నాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 October 2019. Retrieved 7 October 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (20 January 2018). "శిథిలావస్థలో 'చరిత్ర'". www.andhrajyothy.com. Archived from the original on 18 November 2019. Retrieved 18 November 2019.