చర్చ:ఆజాదీ కా అమృత్ మహోత్సవం
అక్షర భేదాలతో మరియెక పేజీ ఉన్నందున విలీనం
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
ఇదే విషయసంగ్రహం గురించి స్వతంత్ర భారత అమృతోత్సవాలు అనే వ్యాసం 2021 ఏప్రల్ 10న బత్తిన వినయకుమార్ గౌడ్ గారిచే సృష్టించబడింది.వారి చర్చా పేజీ ద్వారా తెలుపుగా ఆ విషయం తెలుపుగా " ఇంతకుముందే వేరే పేరుతో వ్యాసం ఉన్నది చూసుకోలేదు. అందుకే ఆ వ్యాసాన్ని సృష్టించి, ఆ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాల గురించి రాసి, తగిన మూలాలు కూడా ఇచ్చాను. సభ్యులు పరిశీలించి వ్యాసం మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే" అని తెలిపారు.దీని మీద ఏది ఎందులో విలీనం చేయాలి అనే విషయంపై గౌరవ వాడుకరులు,ఆజాదీ కా అమృత్ మహోత్సవం వ్యాసం సృష్టించిన కశ్యప్ గారు అభిప్రాయాలు తెలపగలందులకు కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:21, 12 జూన్ 2021 (UTC)
స్వతంత్ర భారత అమృతోత్సవాలు అన్నపేరు బాగున్నది యర్రా రామారావు గారూ వీలయితే నేను రాసిన వ్యాసం ఆపేరుతో విలీనం చెయగలరు : Kasyap (చర్చ) 09:34, 16 జూన్ 2021 (UTC) స్వతంత్ర భారత అమృతోత్సవాలు పేజీని ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేజీలో విలీనం చేసాను. __చదువరి (చర్చ • రచనలు) 01:27, 16 జూన్ 2022 (UTC)