చర్చ:ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
స్వరూపం
సందేహం
[మార్చు]వీడెవడురా ఈ మాటలబాబు, చంపేస్తున్నాడు మనల్ని,ప్రతి దానిలో తప్పులు పడుతున్నాను చంపేస్తునాడు అని అనుకోక పోతే ఒకటి రాస్తాను. ఒక సందేహం.బాలసుబ్ర్మణ్యం పేరు ఎస్.పీ బాలు లేక పోతే ఎస్.పి. బాల... ఏమి అనుకోవద్దు ఇలాంటి ప్రశ్నలు వేసి వేధిస్తున్నందుకు...--మాటలబాబు 20:44, 9 జూన్ 2007 (UTC)
- మీ సందేహమేంటో నాకు సరిగా అర్ధం కాలేదు. కొంచెం విశదీకరించండి --వైఙాసత్య 21:19, 9 జూన్ 2007 (UTC)
- ఎస్.పీ అనే ఉందిగా? మీరు ఎలా ఉంచాలనుకుంటాన్నారు? (నేను సరిగా అర్ధం చేసుకున్నట్టయితే ఎస్.పి నా లేకపోతే ఎస్.పీ నా అనేనా మీ సందేహం?) రెండు విధాలా రాయవచ్చని నా అభిప్రాయం --వైజాసత్య 06:27, 10 జూన్ 2007 (UTC)
అనామక వాడుకదారుల ఎడిట్లు ఉన్నాయి
[మార్చు]ఈరోజు ఈ పేజీలో కొన్ని అనామక ఎడిట్లు చూశాను , కాబట్టి నిర్వాహకులు కొద్ది రోజుల పాటు నియంత్రించగలరు : Kasyap (చర్చ) 08:43, 25 సెప్టెంబరు 2020 (UTC)
బాలు పుట్టింది ఎక్కడ?
[మార్చు]ఈ వ్యాసంలో బాలు పుట్టింది కోనేటమ్మ పేట, నెల్లూరు అని రాసి ఉంది. ఇది నెల్లూరులోని ఒక ప్రాంతమా? లేక ప్రస్తుతం కోనేటంపేట్ అనే పేరుతో తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లా లో ఉన్న ఊరా తెలియడం లేదు. ఈ వ్యాసంలో నెల్లూరులో కోనేటమ్మపేట ఆయన అమ్మగారి స్వస్థలం అని రాసి ఉంది. - రవిచంద్ర (చర్చ) 17:38, 25 సెప్టెంబరు 2020 (UTC)
- అతడు పుట్టిన ఊరు గురించి రాస్తూ ఒక ఈనాడు లింకును మూలంగా ఇచ్చారు. ఆ మూలంలో నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేట అని ఉంది. దాని ప్రకారం ఆ విధంగా మార్చాను. __చదువరి (చర్చ • రచనలు) 02:23, 28 మార్చి 2021 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2021
- ఈ వారం వ్యాసాల చర్చలు - W22
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు