చర్చ:కొండవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • చావా గారూ వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ఎక్కడా లేదని ఇస్కాన్ వారే ప్రకటించారు.మీరు ఆధారం అడిగారు.అలాంటి విగ్రహం ఇంకెక్కడైనా ఉంటే నేనురాసిన వాక్యం తీసెయ్యండి.--Nrahamthulla 16:31, 12 జూలై 2010 (UTC)

ఇస్కాన్ వారు ఎప్పుడు ఎందులో ప్రచురించారో సేకరించి దాన్ని ఆధారంగా ఇస్తే చాలు. మీరు ఎక్కడ చదివారో కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. ఇది విశేషమైన విగ్రహం కాబట్టి ఎవరూ కోరకపోయినా ఆధారాలు సేకరిస్తే బాగుంటుంది. --రవిచంద్ర (చర్చ) 16:47, 12 జూలై 2010 (UTC)

  • ఆవాక్యం నేను రాసిన రోజు ఈనాడు (గుంటూరు జిల్లా ఎడిషన్) లో ఇస్కాన్ వారు ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రకటించినట్లు చదివాను.--Nrahamthulla 17:09, 12 జూలై 2010 (UTC)
ఆధారం నేను చేర్చా ను చూడండి. ఇకనుంచి మిమ్మల్ని కూడా అలాగే చేర్చమని కోరుతున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:00, 13 జూలై 2010 (UTC)