చర్చ:కౌటల
Jump to navigation
Jump to search
ఈ ఊరి పేరు కౌటాల అని అనుకుంటా!δευ దేవా 05:59, 22 జూలై 2008 (UTC)
కౌటల కాదు కౌటాల అని గమనించగలరు. - --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 14:52, 17 మార్చి 2022 (UTC)
- @మురళీకృష్ణ ముసునూరి గారూ, ఆ సంగతి మీకు సందేహాతీతంగా తెలిస్తే పేజీని తరలించండి. మీ వద్ద ఆధారం ఏదైనా ఉంటే ఇక్కడ పెడితే మరింత సముచితంగా ఉంటుంది.__ చదువరి (చర్చ • రచనలు) 15:16, 17 మార్చి 2022 (UTC)
https://www.andhrajyothy.com/telugunews/kautala-rebbena-young-men-trapped-in-ukraine-ngts-telangana-1922022512222781 ఇందులో డేట్ లైన్ చూడవచ్చు. దన్యవాదాలు --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 15:33, 17 మార్చి 2022 (UTC)
- మురళీకృష్ణ గారూ, ఇవి చూడండి:
- https://www.hmtvlive.com/buzz/--3287 - కౌటల అంటోంది
- https://telugu.news18.com/photogallery/telangana/tourists-are-trapped-in-a-waterfall-in-a-forested-area-at-nirmal-district-adb-vb-1021374.html - ఇందులో కౌటల అని రాసారు
- https://m.sakshi.com/news/telangana/man-dies-of-vidyut-shock-273185 ఇది కౌతాల అంటోంది
- నేను, మీరు చెప్పేది తప్పని అనడం లేదు. కానీ, చాలా ఊళ్ళ పేర్లకు సంబంధించి, ఫలానాది సరైనది, ఆధారపడదగినది అని చెప్పలేని పరిస్థితి ఉంది అంటున్నాను. ఇవే సైట్లు, తమ సైట్లోనే మరోచోట వేరే విధంగా రాసి ఉండవచ్చు కూడా. ఉదాహరణకు ఈ పేజీలో, ఆంధ్రభూమి ఇదే పేరును రెండు రకాలుగా రాసింది. ఇంగ్లీషు నుండి తెలుగు లోకి లిప్యంతరీకరణ చెయ్యడంలో వచ్చిన తల్నెప్పి ఇది చాలావరకు. __చదువరి (చర్చ • రచనలు) 17:46, 17 మార్చి 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు.. ఉదాహరణలతో చక్కగా వివరించారు. గమనించాను. 'కౌటాల' విషయంలో స్థానికులను సంప్రదించాను. మండల కేంద్రంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయల నేమ్ ప్లేట్ లో ఉన్న పేరు: 'కౌటాల' - ఒక ప్రభుత్వ వెబ్సైట్ లో కూడా గమనించవచ్చు.https://asifabad.telangana.gov.in/te/%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF/ మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 01:18, 18 మార్చి 2022 (UTC)
- ప్రభుత్వ కార్యాలయాల మీద కౌటాల అని ఉందని @మురళీకృష్ణ ముసునూరి గారు చెబుతున్నందున పేజీని ఆ పేరుకు తరలించవచ్చని నా అభిప్రాయం. ఊళ్ళపేర్లకు సంబంధించి, సరైన పేరు ఏంటనే విషయమై ఆయా ఊళ్ళలో ప్రభుత్వ కార్యాలయాల మీద ఉన్న పేరును ప్రామాణికంగా తీసుకోవాలని నా అభిప్రాయం. __ చదువరి (చర్చ • రచనలు) 04:48, 18 మార్చి 2022 (UTC)
- ధన్యవాదాలు గురువుగారు..! మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 05:23, 18 మార్చి 2022 (UTC)
- అవును ప్రభుత్వ ఫలకాల మీద ఉన్నది ప్రామాణికంగా తీసుకోవడమే సరైంది. మునుపు వేరే వ్యాసాలలో కూడా నేను ఈ పద్ధతి అనుసరించాను. - రవిచంద్ర (చర్చ) 05:26, 18 మార్చి 2022 (UTC)
- సరైన పేరు నిర్ఠారణ అయినప్పుడు పాతపేజీ దారిమార్పు ఎందుకు ఉండాలి?అంటే తప్పుపేరుతో దారిమార్పు అవసరంలేదని నా అభిప్రాయం.కౌటల పేజీ దారిమార్పు లేకుండా కౌటాల అన తరలింపు చేయాలి. యర్రా రామారావు (చర్చ) 09:39, 18 మార్చి 2022 (UTC)