చర్చ:త్యాగరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Cscr-featured.svg త్యాగరాజు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం 17 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipediaకీర్తనలు[మార్చు]

కీర్తనల సంపుటి వేరే వ్యాసములో ఉండాలని, ఆ వ్యాసాన్ని మొదలు పెట్టాను. Alamandrax 09:32, 20 ఫిబ్రవరి 2007 (UTC)

భారతీయ సంగీతము మూస[మార్చు]

మూసలోని అన్ని పదాలకు అర్ధము తెలియక పూర్తి చెయ్యలేకపోయాను. ఆ అనువాదం చేశాక ఆ మూస తొలగించబడుతుంది. Alamandrax 23:37, 20 ఫిబ్రవరి 2007 (UTC)

శుద్ధి[మార్చు]

మూస అనువాదముతో పాటు, ఈ వ్యాసములోని భాగాలను సరిగా విభజంచి, బొమ్మలు సరిగ్గా అమరిస్తే, వ్యాసముయొక్క presentation బాగు పడుతుంది. Alamandrax 23:48, 20 ఫిబ్రవరి 2007 (UTC)

త్యాగరాజుకు తమిళం వచ్చా?[మార్చు]

త్యాగరాజ కృతులన్నీతెలుగులోనే ఉన్నాయి. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు తమిళరాజ్యంలో చాలాకాలం నివసించాడు కాబట్టి తమిళం వచ్చే ఉంటుంది. ఎన్నో తెలుగు కీర్తనలు పాడిన త్యాగరాజు అక్కడి ప్రజల భాష తమిళం లో కొన్ని కీర్తనలు కూడా పాడి ఉంటాడా అనేది చారిత్రకులు చెప్పాలి.

పై వ్యాఖ్యను వ్యాసంలో ఉంచారు. నేను సబబుగా ఉంటుందని ఇక్కడికి తరలించాను. -- రవిచంద్ర(చర్చ) 06:52, 8 ఏప్రిల్ 2009 (UTC)

ఆత్మ విచారము[మార్చు]

భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇందులో పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. .ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి.

"శ్రీత్యాగరాజ స్వామి" కూర్పుల చరితం[మార్చు]

శ్రీత్యాగరాజ స్వామి వ్యాసాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:52, 10 మే 2014 (UTC)


  • (ప్రస్తు • గత) 06:49, 10 మే 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (190 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 06:48, 10 మే 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (62 బైట్లు) (-4,628)‎ . . (త్యాగరాజు వ్యాసంలో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:23, 4 ఫిబ్రవరి 2014‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,690 బైట్లు) (+50)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 03:37, 4 ఫిబ్రవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,640 బైట్లు) (+438)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 03:35, 4 ఫిబ్రవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,202 బైట్లు) (+137)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 03:29, 4 ఫిబ్రవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,065 బైట్లు) (+4,065)‎ . . (కొత్త పేజీ: ==జననం== రీత్యాగరాజస్వామి తమిళనాడులోని తిరువ య్యారు గ్రామంలో 1...) (కృతజ్ఞత తెలుపు)