చర్చ:పాపం పసివాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాపం పసివాడు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పాపం పసివాడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


డెడ్ లింకు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసంలో నేను మూలంగా ఇచ్చిన ఈ లింకు బాగానే పని చేస్తున్నా, వికీ ఎందుకు permanent dead link గా చూపిస్తోంది. చూడబోతే ఈ వెబ్ సైటు నుంచి ఇచ్చిన మూలాలన్నీ ఇలాగే చూపిస్తున్నట్లు ఉంది. అర్జున గారూ మీరేమైనా సహాయం చేయగలరా? - రవిచంద్ర (చర్చ) 17:59, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారు, IABot పనిచేసేటప్పుడు వివిధ కారణాల వలన కొన్ని పనిచేసే లింకులు పనిచేయనివిగా తీర్మానంచే అవకాశం (False positive) వుంది. అలా జరిగినపుడు ఆ జాలచిరునామా నివేదించితే ఇకపై ఆ URL లేక domain కి సంబంధించి అటువంటి దోషాలు జరగవు. నేను పేజీ ద్వారా నివేదించి, వ్యాసంలో సవరించాను. మరింత బాట్ సమాచారం కొరకు వాడుకరి:InternetArchiveBot చూడండి.--అర్జున (చర్చ) 23:25, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ధన్యవాదాలు. ఇక నుంచి ఏదైనా పనిచేసే లింకు పనిచేయనిదిగా కనిపిస్తే నేరుగా మీరు ఇచ్చిన లింకులో నివేదిస్తాను. సహాయం మూస మారుస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 07:42, 28 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]