చర్చ:ఫలక్‌నుమా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


రద్దయిన నియోజకవర్గం కావచ్చు[మార్చు]

వాడుకరి:యర్రా రామారావు గారూ! ఇది రద్దయిన నియోజకవర్గమా? ఆంధ్రా బులెటిన్.ఇన్ వెబ్సైట్లో సమాచారం ప్రకారం ఫలక్ నుమా నియోజకవర్గం గతంలో ఉండేది. అలాగైతే గనుక వర్గం:రద్దయిన అసెంబ్లీ నియోజకవర్గాలు చేర్చి దాన్ని నిలపాలి. కాకుంటే మరెక్కడా నాకు సమాచారం దొరకడం లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 12:32, 27 డిసెంబరు 2018 (UTC)

పవన్ సంతోష్ గారూ ఈ నియోజక వర్గం పునర్విభజనలో ఖైరతాబాద్ నియోజక వర్గంగా మారి ఉండవచ్చు.కొంత భాగం ఇతర నియోజక వర్గాలలో కలిసి ఉండవచ్చు.ఆంధ్రా బులెటిన్.ఇన్లో హైదరాబాదులోని 15 నియోజక వర్గాలలో మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్,అలాగే సికింద్రాబాదు,హైదరాబాదు లోకసభ నియోజక వర్గాల పరిధిలో 7 చొప్పున ఉన్నాయి.అందులో ఖైరతాబాద్ లేదు.ప్రస్తుతం ఖైరతాబాద్ శాసన సభ నియోజక వర్గం ఉంది.దీని మీద తగిన నిర్ణయం మీదే....--యర్రా రామారావు (చర్చ) 13:15, 27 డిసెంబరు 2018 (UTC)
ముందు అసలు అలాంటి నియోజకవర్గం ఉందో లేదో వివరాలు చెప్పగల జర్నలిస్టులను ఎవరినైనా కనుక్కుంటా. --పవన్ సంతోష్ (చర్చ) 13:46, 27 డిసెంబరు 2018 (UTC)