Jump to content

చర్చ:బాబ్రీ మసీదు కూల్చివేత

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం పేరును బాబ్రీ మసీదు కూల్చివేత గా మారిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 08:22, 3 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మూలంగా స్వీకరించిన గాంధీ అనంతర భారతదేశంలో కూల్చివేత, విధ్వసం రెండు పదాలను విస్తృతంగా వినియోగించారు. ప్రత్యేకించి కూల్చివేత అన్న పదం ఉపకరిస్తుందని భావిస్తే మార్చండి, నాకు ఏ అభ్యంతరం లేదు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:30, 3 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం

[మార్చు]
బాబ్రీ మసీదు కూల్చివేత వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2020 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ధన్యవాదాలు

[మార్చు]

చదువరి గారూ, నమస్కారం. మీ సవరణ నాకు చాలా నచ్చింది. ఈ విషయంపై స్పందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు... ఒక ప్రాజెక్టు పేజీ సవరణ పేజీ సవరణ ఎలా ఉండాలి ఆ విధంగా సుందరంగా తీర్చిదిద్దారు.మీ సమయస్ఫూర్తి అంకితభావం వికీలో ఎంత ఉందో దీనికి నిదర్శనం ముఖ్యంగా హిందూ, ముసల్మాన్ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ సవరణ చాలా అవసరం చాలా బాగా నచ్చింది, మరోసారి ధన్యవాదాలు సార్. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)06:22, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ గారూ, నేను ప్రత్యేకించి హిందూ ముస్లిముల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దిద్దుబాట్లేమీ చెయ్యలేదండి. ఇంగ్లీషు వ్యాసంలో ఉన్న విశేషాలను అనువదించి ఇక్కడ పెట్టానంతే. ఇక్కడ నేను చేసిన పని మీకు నచ్చినందుకు, దాన్ని మెచ్చినందుకూ ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 07:02, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]