Jump to content

చర్చ:మంచుమనిషి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
మంచుమనిషి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
మంచుమనిషి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

మంచి వ్యాసంగా మారాక మళ్ళీ మొదటి పేజీకి ప్రతిపాదన

[మార్చు]

ఈ వ్యాసాన్ని వాడుకరి:Chaduvari గారు మంచి వ్యాసం ప్రతిపాదన చేసి, సమీక్షకునిగా నేను చేసిన సూచనల ప్రకారం వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు అనుసరించి నాణ్యతాపరంగా మెరుగుపరిచారు. దానికి అర్జున గారూ మరో పరిశీలన చేసి అంగీకరించారు. ఈ నేపథ్యంలో మంచి వ్యాసంగా మెరుగైంది. వ్యాసం తొలుత 2016లో మొదటి పేజీలో ప్రదర్శించిన నాటి నుంచి చూస్తే, ఈ సమీక్ష జరిగిన 2018లో చాలా మెరుగదల కనిపిస్తుంది. కనుక దీన్ని మరోసారి మొదటి పేజీలో ప్రదర్శించవచ్చని భావిస్తూ, పైన ప్రతిపాదన చేర్చాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:53, 28 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@K.Venkataramana: గారూ, వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా మీద ఎక్కువగా పనిచేసినవారు కనుక మిమ్మల్ని టాగ్ చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:58, 28 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]