చర్చ:మాలతి చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం[మార్చు]

మాలతీదేవి అనే వ్యాసం ఆంగ్ల వ్యాసం నుండి 2021 సెప్టెంబరు 5 న నేను సృష్టించాను.అదే వ్యాసం తిరిగి 2021 సెప్టెంబరు 8న మురళీకృష్ణ ముసునూరి గారు స్వాతంత్ర్య సమర యోధుల జాబితా లో అంతకముందు ఎవరైనా ఆ వ్యాసం సృష్టించటానికి నమోదు చేసారా అని పరిశీలించకుండా పొరపాటున రాసినట్లుగా తెలుస్తుంది.దీనిమీద కశ్యప్ గారు ప్రాజెక్టు చర్చా పేజీలో సూచనలు చేయగోరుచున్నాను.మురళీకృష్ణ ముసునూరి గారు ఇంకొక అడుగు ముందుకు వెళ్లి స్వాతంత్ర్య సమర యోధుల జాబితాలో యర్రా రామారావు పేరును తొలగించి తనపేరు రాసారు.ఆరెండు వ్యాసాలలో ఒకదానిని విలీనం చేయవలసిందిగా చదువరి గారిని కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:35, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ ఈ చర్చమీద తగిన చర్యలు చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 08:03, 11 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి[మార్చు]

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సూచనలు సవివరంగా ఉన్నాయి. కాకపోతే, నా దగ్గర డ్రాఫ్ట్ సిద్ధంగా ఉండడం, తెలుగులో సృష్టించిన వ్యాసం పేరు ఖాళీగా ఉన్నందున ఇలా జరిగింది. నేను పొరపాటు చేసాను. అన్యధా భావించవద్దు.--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 07:09, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@మురళీకృష్ణ ముసునూరి గారూ, సమస్య అర్థమైంది. తగు సవరణలు చేసానండి. ఇకపై పని మొదలుపెట్టే ముందు ఆ జాబితాలో పేజీకి ఎదురుగా మీ పేరు రాయండి/సంతకం చెయ్యండి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ధన్యవాదాలు __ చదువరి (చర్చరచనలు) 04:02, 12 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నా ధన్యవాదాలు! --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 04:23, 12 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్యను అర్థం చేసుకున్న మురళీకృష్ణ ముసునూరి గార్కి, పరిష్కరించిన @చదువరి గార్కి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:43, 12 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]