చర్చ:హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


హైదరాబాదు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 26 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
తెలుగు వలరాణి భాగ్యమ్మ తేజమలర
గోలుకొం డావనీపతి కుతుబుషాహ
భాగ్య మాపేర నిర్మించె భాగ్యపురిని
అదియె హైదరాబాదయ్యె హైదరాఖ్యాః
హైదరబాదు భాగ్యపురమందు నవాబులు వైభవోద్ధతిన్
మేదుర పాలనన్ సలిపి మిక్కుట బంగరు వజ్రరత్నముల్
గాదెల నింపి సౌధములంగట్టిరి, ఇప్పు డదాంధ్రప్రదేశవున్
మేదుర ముఖ్యపట్నమయిమెప్పుల కుప్పయి వెల్గుచుండెగా.---- విశ్వనాథ సత్యనారాయణ

--Nrahamthulla 02:37, 4 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

  • Don't know how to properly write టాంకుబండ్ so I wrote టాంకు బండ

If u guys know how to write this, please let me know.
Chavakiran 03:54, 13 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]


ట్యాంకుబండ్ (TyAMkubaMD^) అనేది సరయినదని నా అభిప్రాయం. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 04:54, 13 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం మాత్రం అయింది[మార్చు]

అనువాదం మాత్రం అయింది. అయితే ఇంకా సమాచారం చేర్చాలి. కొంత సవరించాలి. సభ్యులు దీనిపై దృష్టిపెట్టాలి. __చదువరి (చర్చ, రచనలు) 17:01, 14 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాఖ్య[మార్చు]

ఇ వ్యాసంలొ అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి వాటిని తీసెయాలి, నేను తియ్యనా ఇంకా ఎవరైన వచ్చి తీస్తారా... చెప్పండీ...--S172142230149 13:52, 27 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో చాల వరకు కొత్త పేజీలు వచ్చాయి వాటిని మార్చి ఆ లింకులు చేరిస్తే బాగుంటుందని మనవి Tpathanjali (చర్చ) 17:47, 21 నవంబర్ 2019 (UTC)సభ్యుడు:t pathanjali

ఒకో ప్రదేశం గురించి[మార్చు]

{{సహాయం కావాలి}} నగరంలో ఉన్న ప్రదేశాల గురించి వ్రాయవచ్చునా? వాటి పైన ఒక జాబితా చేయవచ్చునా? ఉదా:

  • అమీర్ పేట (ఇక్కడ ఉన్నన్ను సాఫ్టువేరు ఇన్స్టిట్యూట్లు బహుశ: దేశంలోనే మరెక్కడా ఉండవు)
  • దిల్ సుఖ్ నగర్ (విజయవాడ వైపు వెళ్ళే దారిలో వచ్చు ఒక ప్రదేశము)
  • బంజారా హిల్స్ (సినిమా నటులు, రాజకీయవేత్తలు ఉండే ప్రదేశము)
  • ఖైరతాబాదు (నగరంలోని ఒక ప్రధాన కూడలి)

ఇలాంటివి పొందు పరచవచ్చునా?

తప్పకుండా వ్రాయవచ్చును. ఇప్పటికే కొన్ని ఇలాంటి వ్యాసాలున్నాయి చూడండి -

హైదరాబాదు అనే ప్రధాన వ్యాసంలో ఇలాంటి సమాచారం కలిపివేస్తే అది మరీ పెద్దది అవుతుంది. మీరు వ్రాసే విషయం నిడివిని బట్టి ఒకో ప్రాంతానికి ఒకో వ్యాసం కూడా వ్రాయవచ్చును. ప్రస్తుతానికి నా సలహా ఏమంటే హైదరాబాదులో ప్రదేశాలు అనే ఒక క్రొత్త వ్యాసం మొదలు పెట్టండి. https://whatsappvideocalling.co/ అందులో ముందుగా ఒక జాబితా చేయండి. ఒకో ప్రదేశం గురించి ఒకటి రెండు పేరాల వరకు అయితే అందులోనే వ్రాసేయవచ్చును. ఇంకా ఎక్కువ వ్రాయాలనుకొంటే దానిని ప్రత్యేకవ్యాసంగా చేయవచ్చును. --కాసుబాబు 17:59, 25 మే 2009 (UTC) బవర్చి బిర్యని చాలా పెమస్[ప్రత్యుత్తరం]

మహీంద్రా సత్యం ఇప్పుడు లేదు ఇప్పుడు ఉన్నది టెక్ మహీంద్రా. దానికి ఒక పేజీ ఉన్నది. ఈ పేజీ లో సవరించగలరు Tpathanjali (చర్చ) 17:44, 21 నవంబర్ 2019 (UTC)pathanjali T

సవరించాను-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 21:46, 21 నవంబర్ 2019 (UTC)

తొలగించ వలసిన సమాచారం[మార్చు]

ఇక్కడ తొలగించ వలసిన సమాచారం చాలా ఉంది. దయచేసి తొలగించండి. JVRKPRASAD (చర్చ) 15:16, 24 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్థానం సరిగా కనపడాలంటే[మార్చు]

భారత సమాచారపెట్టె మూసను Template:Infobox settlement తో మార్చాలి.--అర్జున (చర్చ) 07:23, 8 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]