చెప్పాలని ఉంది
Jump to navigation
Jump to search
చెప్పాలని ఉంది (2001 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | చంద్రమహేష్ |
తారాగణం | వడ్డే నవీన్, రాశి |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | చిత్ర సాయి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చెప్పాలని ఉంది 2001, ఆగష్టు 23వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
[మార్చు]- వడ్డే నవీన్ - వినయ్
- రాశి - రాణి, వాణి (ద్విపాత్రాభినయం)
- ప్రకాష్ రాజ్
- బ్రహ్మానందం
- చలపతిరావు
- చంద్రమోహన్
- కంచి కౌల్
- వేణుమాధవ్
- ఆహుతి ప్రసాద్
- ఢిల్లీ రాజేశ్వరి
- జయప్రకాష్ రెడ్డి
- ఎల్.బి.శ్రీరామ్
- ఎ.వి.ఎస్.
- ఉత్తేజ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: చంద్రమహేష్
- సంగీతం: మణి శర్మ
- స్క్రీన్ ప్లే: ఆకుల శివ
- మాటలు: మరుధూరి రాజా
- పాటలు: భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, వెనిగళ్ళ రాంబాబు, శ్రీహర్ష
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి, కె.కె., మనో, గోపికా పూర్ణిమ, సునీత
- కూర్పు: ఆకుల భాస్కర్
- స్టంట్స్: హార్స్మన్ బాబు
- నృత్యాలు: లారెన్స్ రాఘవ, తార
- ఛాయాగ్రహణం: ఎస్.కె.అరుణ్
- నిర్మాత: జి.గోవర్ధనరావు
పాటలు
[మార్చు]సినిమా | పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|---|
చెప్పాలని ఉంది | "కో కో కో కోయిలల రాగంలో కో కో కో కొత్త శృతి చేరిందో" [1] | మణి శర్మ | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి |
"సారే జహాసె అచ్ఛా" | కె.కె. | |||
"మాపటేల కొస్తావా" | మురళీధర్, రాధిక | |||
"పెళ్ళి పెళ్ళి" | మనో, సునీత | |||
"గుంతలకిడి గుమ్మాడి" | కల్పన, మురళీధర్ | |||
"వెన్నెల చినుకు" | గోపికా పూర్ణిమ, శ్రీరామ్ ప్రభు |
మూలాలు
[మార్చు]- ↑ ప్రదీప్. "చెప్పాలని ఉంది". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
బయటిలింకులు
[మార్చు]వర్గాలు:
- 2001 తెలుగు సినిమాలు
- వడ్డే నవీన్ నటించిన సినిమాలు
- రాశి (నటి) నటించిన సినిమాలు
- ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- ఉత్తేజ్ నటించిన సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలు