జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి[మార్చు]

ఆంధ్రవిశ్వకళాపరిషత్ వారు ప్రతియేడాదీ బి.ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల్లోను ఒకేసారి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతినిస్తారు.