Jump to content

ఘట్టమనేని హనుమంతరావు

వికీపీడియా నుండి
(జి. హనుమంతరావు నుండి దారిమార్పు చెందింది)
హనుమంతరావు నిర్మాతగా, ఘట్టమనేని కృష్ణ హీరోగా 1986లో విడుదలైన చిత్రం సింహాసనం

ఘట్టమనేని హనుమంతరావు భారతీయ సినిమా నిర్మాత. ఇతడు పద్మాలయా పిక్చర్స్ సంస్థలో భాగస్వామిగా పలు తెలుగు, హిందీ సినిమాలను నిర్మించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఘట్టమనేని హనుమంతరావు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరుడు ఘట్టమనేని కృష్ణ సినీనటుడు, రాజకీయ నాయకుడు. మరొక సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. అతను సోదరులతో కలసి కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవాడు.

అతని భార్య పార్వతి. వారికి ఇద్దరు కొడుకులు - ప్రసాద్, నర్సయ్య , కుమార్తె జయప్రద. ఉన్నారు.

సినీ ప్రస్థానం

[మార్చు]

నిర్మాతగా

[మార్చు]

రచయితగా

[మార్చు]

మూలాలు

[మార్చు]