తల్లీ కొడుకుల అనుబంధం
తల్లీ కొడుకుల అనుబంధం | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
రచన | చెరువ ఆంజనేయ శాస్త్రి (కథ) జంధ్యాల (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఆదుర్తి నరసింహమూర్తి |
నిర్మాత | ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద, జగ్గయ్య, కె.ఆర్. విజయ |
ఛాయాగ్రహణం | ఎస్.ఎస్. లాల్ |
కూర్పు | సాంబశివరావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ ఉమాయాంబికై కంబైన్స్ |
విడుదల తేదీ | 18 డిసెంబరు 1981 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తల్లీ కొడుకుల అనుబంధం 1981, డిసెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ ఉమాయాంబికై కంబైన్స్ పతాకంపై ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయప్రద, జగ్గయ్య, కె.ఆర్. విజయ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం 1983లో విష్ణువర్ధన్ హీరోగా చిన్నదంత మాగ పేరుతో కన్నడంలో రిమేక్ చేయబడింది.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం
- కథ: చెరువ ఆంజనేయ శాస్త్రి
- మాటలు: జంధ్యాల
- చిత్రానువాదం: ఆదుర్తి నరసింహమూర్తి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: ఎస్.ఎస్. లాల్
- కూర్పు: సాంబశివరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ ఉమాయాంబికై కంబైన్స్
పాటల జాబితా
[మార్చు]1.ఏదో దాహం ఎదలో మొహం, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.వాణి జయరాం
2.జగడాలమ్మ జగడాలు బిగి బిగి కౌగిలి , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
3.దాచుకోకు వలపు వాలు కన్నుల , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీలకోరస్.
4. దేవుడు చేసిన సృష్టికి అందం తల్లికొడుకుల , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.నా ఎదలో మిగిలి రగిలే రాగాలలో , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6. వెలిగే కళ్ళు వెతికే కళ్ళు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్.
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Thalli Kodukula Anubandam (1982)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
. 2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఇతర లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- 1981 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- జగ్గయ్య నటించిన సినిమాలు
- 1981 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- కృష్ణంరాజు నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన సినిమాలు
- కె.ఆర్.విజయ నటించిన సినిమాలు