తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
Appearance
ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో తూర్పు గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా 67మందికి పైగా తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లా తెలుగు కథా రచయితల జాబితా
[మార్చు]రచయిత పేరు | ప్రస్తుత నివాసం | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు | జిల్లా |
---|---|---|---|---|---|
ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ | ఇతర దేశం | తెలియదు | |||
చింతా దీక్షితులు | కృష్ణ | తెలియదు | |||
వేలూరి శివరామశాస్త్రి | తెలియదు | ||||
ముద్దు వెంకటరమణారావు | శ్రీకాకుళం | 11-Sep-30 | కాశీనగరం | తెలియదు | |
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి | తూర్పు గోదావరి | తార్కికుడు, శాస్త్రి, వాచస్పతి, కౌశికుడు | తూర్పు గోదావరి | ||
కవికొండల వేంకటరావు | తూర్పు గోదావరి | 20-Jul-1892 | శ్రీరంగపట్నం | తూర్పు గోదావరి | |
వోలేటి వెంకట నరసింహమూర్తి | వీణ, ప్రకాశవాణి | 21-May-48 | సఖుమళ్ల తిమ్మాపురం | తూర్పు గోదావరి | |
డాక్టర్ కుమారి వి.ఎమ్. మీనాక్షి | కుమారి మీనా | అమలాపురం | తూర్పు గోదావరి | ||
జనమంచి వేంకటరామయ్య | తూర్పు గోదావరి | ||||
వక్కలంక విజయ భాస్కర రామారావు | 23-Dec-41 | అయినవల్లి | తూర్పు గోదావరి | ||
మధునాపంతుల సూర్యనారాయణమూర్తి | మధుమూర్తి | 01-Jan-21 | కాకినాడ | తూర్పు గోదావరి | |
గాదె సూర్యనారాయణ | అమలాపురం | తూర్పు గోదావరి | |||
పైడిపల్లి రవీంద్రబాబు | 01-Aug-53 | రాజమండ్రి | తూర్పు గోదావరి | ||
పి. జయలక్ష్మి | రాజమండ్రి | తూర్పు గోదావరి | |||
పి.వి. సత్యనారాయణమూర్తిరాజు | కాకినాడ | తూర్పు గోదావరి | |||
అల్లమరాజు బ్రహ్మానందము | చేబ్రోలు | తూర్పు గోదావరి | |||
ద్విభాష్యం వెంకటరమణయ్య | దుర్గాడ | తూర్పు గోదావరి | |||
దేవులపల్లి వీరరాఘవ శర్మ | కాజలూరు | తూర్పు గోదావరి | |||
చెలికాని రామారావు | చిత్రాడ | తూర్పు గోదావరి | |||
పి. వేణుగోపాలకృష్ణనాయుడు | తూర్పు గోదావరి | రామచంద్రపురం | తూర్పు గోదావరి | ||
సలాది ప్రభంజనస్వామి | ప్రభంజన స్వామి | 01-Jan-32 | రాగంపేట | తూర్పు గోదావరి | |
సోమంచి రమాదేవి | తూర్పు గోదావరి | ||||
అయ్యలసోమయాజుల రామకృష్ణశర్మ (ఎ.ఎస్.ఆర్. శర్మ) | అమలాపురం | తూర్పు గోదావరి | |||
కోటమర్తి చినరఘుపతిరావు | కాకినాడ | తూర్పు గోదావరి | |||
మోచర్ల హనుమంతరావు | కాకినాడ | తూర్పు గోదావరి | |||
మహంకాళి శ్రీరామమూర్తి | ఛాయ, కావేరి, స్క్రూ, డేగ, డీడిక్కు | కాకినాడ | తూర్పు గోదావరి | ||
కూచిమంచి సుబ్బారావు | సఖుమళ్ల తిమ్మాపురం | తూర్పు గోదావరి | |||
ముళ్లపూడి వెంకటసుబ్రహ్మణ్యం | కాకినాడ | తూర్పు గోదావరి | |||
భావరాజు వెంకట రమణారావు | హైదరాబాద్ | 01-Oct-26 | అమలాపురం | తూర్పు గోదావరి | |
బెహరా వెంకట సుబ్బారావు | విజయనగరం | 28-Jun-35 | తూర్పు గోదావరి | ||
బూర్గుల విజయలక్ష్మీరాజ్ | కృష్ణ | అనామిక | 12-Jul-35 | రాజమండ్రి | తూర్పు గోదావరి |
భమిడిపల్లి నరసింహమూర్తి | హైదరాబాద్ | బ్నిం, బియ్యన్మూర్తి | 28-Oct-57 | కాకినాడ, ఆత్రేయపురం | తూర్పు గోదావరి |
భట్టిప్రోలు కృష్ణమూర్తి | 'భరణి-కృత్తిక, శ్రీరామకృష్ణ కవులు, బి సుబ్బలక్ష్మి | 01-Jan-21 | రాజమండ్రి | తూర్పు గోదావరి | |
బలిజేపల్లి వెంకట సత్యనారాయణ మూర్తి | ఇతర రాష్ట్రం | బలిజేపల్లి | 01-Jun-59 | మొండెపు లంక | తూర్పు గోదావరి |
బులుసు వెంకటేశ్వర్లు | విశాఖపట్నం | 24-Jun-55 | 'T' చిట్టివలస, యానాం సమీపం | తూర్పు గోదావరి | |
బీర రాజు | విశాఖపట్నం | 30-Nov-52 | కాకినాడ | తూర్పు గోదావరి | |
భమిడిపాటి దత్తాత్రేయ సోమయాజి శర్మ | హైదరాబాద్ | భమిడిపాటి సోమయాజి | 14-Feb-41 | రాజమండ్రి | తూర్పు గోదావరి |
చామర్తి కనకయ్య | తూర్పు గోదావరి | కనక్ ప్రవాసి | 24-Oct-33 | ఆలమూరు | తూర్పు గోదావరి |
చాగంటి నాగరాజారావు | గుంటూరు | 01-Jan-54 | తూర్పు గోదావరి జిల్లా | తూర్పు గోదావరి | |
చోడిశెట్టి వెంకటరమణ | తూర్పు గోదావరి | 01-Dec-65 | ఉప్పాడ కొత్తపల్లి | తూర్పు గోదావరి | |
చింతపెంట సత్యనారాయణరావు | హైదరాబాద్ | సి. యస్. రావు | 20-Dec-35 | మాధవరాయుడు పాలెం, కడియం దగ్గర | తూర్పు గోదావరి |
సి. రామచంద్రరావు | హైదరాబాద్ | జగన్నాధ్ | 17-Sep-31 | పెద్దాపురం | తూర్పు గోదావరి |
చుండూరి మృణాళిని | హైదరాబాద్ | మృణాళిని | 17-May-57 | కాకినాడ | తూర్పు గోదావరి |
చదలవాడ సత్యనారాయణ | విజయనగరం | 01-Jul-62 | సత్తెమ్మలంక, కొత్తపేట మండలం | తూర్పు గోదావరి | |
చోడిశెట్టి శ్రీనివాసరావు | తూర్పు గోదావరి | నాగ శ్రీనివాసరావు, లక్ష్మీశ్రీనివాస్/సన్ | 01-Jul-44 | ఉప్పాడ కొత్తపల్లి | తూర్పు గోదావరి |
చిక్కాల భాస్కర్రావు | తూర్పు గోదావరి | 08-Jan-51 | మోరి | తూర్పు గోదావరి | |
చింతా ప్రభాకరరావు | విశాఖపట్నం | 06-Sep-42 | కోనసీమ, మల్కిపురం మండలం | తూర్పు గోదావరి | |
చామర్తి శ్రీనివాస మధుసూధనాచార్యులు | శ్రీకాకుళం | చామర్తి ఆచార్య | 13-Jun-75 | కామరాజు పేట | తూర్పు గోదావరి |
దాట్ల దేవదానం రాజు | ఇతర రాష్ట్రం | 20-Mar-54 | కోలంక | తూర్పు గోదావరి | |
దూర్వాసుల కామేశ్వరి | హైదరాబాద్ | 22-Aug-35 | కాకినాడ | తూర్పు గోదావరి | |
దార్ల తిరుపతిరావు | విశాఖపట్నం | ధాత్రి | 18-Jan-51 | పెద్దాపురం | తూర్పు గోదావరి |
ధరణీప్రగడ వేంకట శ్రీరామచంద్రమూర్తి (రేణుక) | కృష్ణ | రేణుక | 30-Jun-34 | వాడ్రేవుపల్లి, రాజోలు తాలూకా | తూర్పు గోదావరి |
దవులూరి శ్రీకృష్ణమోహనరావు | హైదరాబాద్ | 27-Nov-39 | దాక్షారామం | తూర్పు గోదావరి | |
పింగళి వెంకట రమణ రావు | ఇతర రాష్ట్రం | ఎలక్ట్రాన్ | 15-Dec-37 | పెద్దాపురం | తూర్పు గోదావరి |
ఈరంకి వెంకటరావు | తూర్పు గోదావరి | సుబుధ్ధి | 23-Sep-25 | అవనిగడ్డ | తూర్పు గోదావరి |
ఈరంకి ప్రమీలారాణి | రంగారెడ్డి | 29-Jul-59 | తుని | తూర్పు గోదావరి | |
ఈరంకి సీతారామ ప్రసాద్ | తూర్పు గోదావరి | 10-Jul-50 | నర్సీపట్నం | తూర్పు గోదావరి | |
గణపతిరాజు అచ్యుతరామరాజు | విశాఖపట్నం | 05-Mar-24 | కొలిమేరు, తుని మండలం | తూర్పు గోదావరి | |
గోపరాజు నారాయణరావు | విశాఖపట్నం | కల్హణ | 23-Mar-60 | మోరి గ్రామం | తూర్పు గోదావరి |
గంధం నాగేశ్వరరావు | విజయనగరం | మంజరి | 01-Jul-54 | పిఠాపురం | తూర్పు గోదావరి |
జి. బి. రామకృష్ణశాస్త్రి | హైదరాబాద్ | 15-Oct-44 | ముంగండ అగ్రహారం | తూర్పు గోదావరి | |
అల్లంరాజు (పురాణపండ) గాయత్రీదేవి | ఇతర రాష్ట్రం | డా!! గాయత్రీదేవి, 'ఉష' | 10-Oct-60 | గోదావరి జిల్లా | తూర్పు గోదావరి |
గాంధారపు ప్రేమానందం | విశాఖపట్నం | గాంధారపు | 01-Jun-48 | కరకుదురు, కాకినాడ తాలూకా | తూర్పు గోదావరి |
గోగినేని మణి | విశాఖపట్నం | 19-Jul-46 | రాజమండ్రి | తూర్పు గోదావరి | |
గెడ్డం నరసింహమూర్తి | తూర్పు గోదావరి | కళాశ్రీ, శారదామూర్తి, జి.ఎన్.సింహమూర్తి | 02-Jan-45 | రాజోలు ప్రాంతం | తూర్పు గోదావరి |
గోళ్ళ సూర్యప్రకాశ బాపూజీ | తూర్పు గోదావరి | 20-Dec-69 | కోనసీమ | తూర్పు గోదావరి | |
గురజాడ శోభాపేరిందేవి | హైదరాబాద్ | 09-May-59 | కాకినాడ | తూర్పు గోదావరి | |
కలిదిండి వెంకట సుబ్రహ్మణ్య వర్మ | హైదరాబాద్ | పూర్ణప్రియ, పావెల్ | 15-Oct-50 | కైకవోలు | తూర్పు గోదావరి |
వంగూరి చిట్టెన్ రాజు | అమెరికా | ? | కాకినాడ | తూర్పు గోదావరి | |
వేమూరి వేంకటేశ్వరరావు | అమెరికా | 17-జనవరి-38 | చోడవరం, విశాఖ | తూ.గో. |
మాకినీడి సూర్య భాస్కర్, 1962 అగష్టు 17 కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కదా సంపుటాలు: అంతస్సౌందర్యం, పునాస
ఇవి కూడా చూడండి
[మార్చు]- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- కర్నూలు జిల్లా కథా రచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
- పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
- కృష్ణా జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- గుంటూరు జిల్లా కథా రచయితలు
- జాతీయ తెలుగుకథా రచయితలు