కృష్ణా జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం
విశ్వనాథ సత్యనారాయణ

ఆంధ్రదేశంలో తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కృష్ణా జిల్లా ఒకటి. ఈ జిల్లా 38 మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు.వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు. అలాంటి కొందరు రచయితల జాబితా క్రిందపొందుపరచబడింది.

కృష్ణా జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా[మార్చు]

క్ర.సం. రచయిత పేరు పుట్టిన సంవత్సరం కలం పేరు పుట్టిన ఊరు
విశ్వనాథ సత్యనారాయణ కృష్ణ కృష్ణ
గుడిపాటి వెంకట చలం కృష్ణ కృష్ణ
మల్లాది రామకృష్ణశాస్త్రి కృష్ణ
వెలగలేటి విశ్వేశ్వరరావు విజయవాడ కృష్ణ
తాతినేని వెంకట నరసింహారావు అంగలూరు కృష్ణ
భండారు అచ్చమాంబ కృష్ణ
అంపేరాయని వెంకటచంద్రశేఖరరావు శ్రీసింధు పటమట కృష్ణ
పత్రి రామసీత కృష్ణ బందరు కృష్ణ
నందివాడ సుబ్బలక్ష్మి తాడంకి కృష్ణ
బుక్కపట్నం తిరుమల రామానుజం విశాఖపట్నం బి. టి. రామానుజం 10-Dec-52 విజయవాడ కృష్ణ
బులుసు వెంకట కామేశ్వరరావు కృష్ణ 30-Sep-57 విజయవాడ కృష్ణ
భమిడి వెంకటేశ్వర్లు హైదరాబాదు 19-Jun-46 విజయవాడ కృష్ణ
భమిడిపాటి జగన్నాథరావు కృష్ణ 20-Jun-34 గుడివాడ కృష్ణ
బి. శాంతారామ్ హైదరాబాదు 11-Nov-62 మచిలీపట్నం కృష్ణ
బోడపాటి రమేష్ పశ్చిమ గోదావరి 16-Apr-52 విజయవాడ కృష్ణ
భట్రాజు శ్రీనివాసగాంధీ, అల్లూరు కృష్ణ 02-Apr-48 అల్లూరు, మచిలీపట్నం దగ్గర కృష్ణ
చలపాక ప్రకాష్ కృష్ణ 09-Jun-71 విజయవాడ కృష్ణ
చిత్తర్వు మధు హైదరాబాదు 10-May-50 మామిడికోళ్ళ (గుడ్లవల్లేరు దగ్గర) కృష్ణ
చలసాని ప్రసాదరావు హైదరాబాదు శ్రీధర్, శ్రీనాధ్ 27-Oct-39 భట్లపెనుమర్రు కృష్ణ
చిట్టా దామోదరశాస్త్రి 05-Jan-28 బందరు, మచిలీపట్నం కృష్ణ
చెరువు జయలక్ష్మి హైదరాబాదు సి. జయ, సి. జయాబాలకృష్ణ 15-Sep-11 విజయవాడ కృష్ణ
చిలుకోటి కూర్మయ్య శ్రీకాకుళం 01-Jul-59 చిట్టి గూడూరు, గూడూరు మండలం కృష్ణ
ద్వాదశి నాగేశ్వరశాస్త్రి తూర్పు గోదావరి ద్వా. నా. శాస్త్రి 15-Jun-48 లింగాల, కైకలూరు తాలూకా కృష్ణ
దివి వెంకట్రామయ్య హైదరాబాదు రాంబాబు 20-Aug-41 దొండపాడు కృష్ణ
దాసరి శిరీష కృష్ణ డి. శిరీష 14-May-52 విజయవాడ కృష్ణ
దీవి నటరాజ్ విశాఖపట్నం సృజన్ రాజ్, అశాంత్, తిమిరసంహార్ 16-Jul-56 బందరు కృష్ణ
దొండపాటి దేవదాసు కృష్ణ 01-Jul-39 విజయవాడ కృష్ణ
దమ్ము శ్రీనివాసబాబు హైదరాబాదు 07-Feb-47 మచిలీపట్నం కృష్ణ
దావులూరి జయలక్ష్మి హైదరాబాదు 24-Sep-38 నిడుమోలు కృష్ణ
దుట్టా శమంతకమణి కృష్ణ 04-Apr-70 హనుమాన్ జంక్షన్ కృష్ణ
దంటు విద్యేశ్వరి హైదరాబాదు సౌభాగ్య 15-Apr-44 విజయవాడ కృష్ణ
దోనె నాగేశ్వరరావు హైదరాబాదు 01-Feb-52 ఉత్తర చిరువోలు లంక, మోపిదేవి మండలం కృష్ణ
దేవరకొండ మురళి కృష్ణ 08-Jul-49 విజయవాడ కృష్ణ
గోవిందరాజు సీతాదేవి హైదరాబాదు 18-Jan-32 కాజ, దివి తాలూకా కృష్ణ
గోవిందరాజు రామకృష్ణారావు హైదరాబాదు జి.రా., జి. రామకృష్ణ 14-Nov-29 అవురుపూడి కృష్ణ
జి. విజయలక్ష్మి కృష్ణ 03-Dec-74 నూజివీడు కృష్ణ
జి. మేరీ కృపాబాయి కృష్ణ 20-Feb-62 మచిలీపట్నం కృష్ణ
కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ కృష్ణ 15-Jun-46 విజయవాడ కృష్ణ

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్[మార్చు]

తెలంగాణ[మార్చు]

జాతీయ రచయితలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]