ప్రకాశం జిల్లా కథా రచయితలు
Appearance
తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ దిగువ వివరించిన కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు.
ప్రకాశం జిల్లా తెలుగు కథా రచయితల జాబితా
[మార్చు]రచయిత పేరు | ప్రస్తుత నివాసం | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు |
---|---|---|---|---|
కందుకూరి అనంతం | ||||
త్రిపురారిభొట్ల నారాయణమూర్తి | ప్రకాశం | శాలివాహన | ||
పిడుగు పాపిరెడ్డి | ప్రకాశం | 17-Dec-39 | రామగోపాలపురం | |
ప్రమీల (కథకురాలు) | 01-Feb-55 | |||
ఎనుముల కృష్ణకుమారి | ||||
కారుమంచి శేషుప్రసాద్ | 01-Jan-54 | చెరుకూరు | ||
గోనుగంట బ్రహ్మయాచార్యులు | ప్రకాశం | మన్నేటికోట | ||
చీమలమర్రి శ్రీనివాసమూర్తి | వరంగల్ | 21-Apr-46 | ప్రకాశం | |
ఫణిదపు ప్రభాకరశర్మ | ఒంగోలు | విభావసు | 30-Mar-36 | పేరాల, చీరాల మండలం, ప్రకాశంజిల్లా |
ధర్మవరపు బుచ్చిపాపరాజు | హైదరాబాద్ | 06-Jul-48 | ధర్మవరం (అద్దంకి) | |
గుంటి పుండరీకాక్షయ్య | శ్రీకాకుళం | 15-Oct-39 | చీరాల-పేరాల | |
గాలి శ్రీరామమూర్తి | హైదరాబాద్ | సత్యమేవ | 06-Feb-33 | రాచపూడి, కోరిశపాడు మండలం, ప్రకాశంజిల్లా |
ఇవి కూడా చూడండి
[మార్చు]- జాతీయ తెలుగుకథా రచయితలు
- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
- పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
- కృష్ణా జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- గుంటూరు జిల్లా కథా రచయితలు