గుంటూరు జిల్లా కథా రచయితలు
Appearance
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చెప్పుకోదగ్గ కథకులు ఉన్నారు. తెలుగు కథలకు అత్యంత ఆదరణగల జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా 32 మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా ఉద్బవిస్తున్నారు.
గుంటూరు జిల్లా తెలుగు కథా రచయితల జాబితా
[మార్చు]రచయిత పేరు | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు | జిల్లా | |
---|---|---|---|---|---|
జాగర్లమూడి సాంబశివరావు | ప్రకాశం | అంకిరెడ్డిపాలెం | గుంటూరు | ||
బంగారు విజయభాస్కర్ | గుంటూరు | ||||
బి. రాంబాబు | విశాఖపట్నం | విజయబాబు, విజయ, జీ. యార్ | 15-Jun-56 | మందపాడు | గుంటూరు |
బొల్లిముంత శివరామకృష్ణ | గుంటూరు | 27-Nov-20 | గుంటూరు | ||
బెండపూడి వెంకట శేషమాంబ | ఖమ్మం | 14-Aug-65 | గుంటూరు | గుంటూరు | |
బుధ్ధరాజు సులోచన | కృష్ణ | 01-Jul-28 | అప్పికట్ల (బాపట్ల) | గుంటూరు | |
బాదర్ల ప్రసన్న అజయ్ ప్రసాద్ | హైదరాబాద్ | బి. అజయ్ ప్రసాద్, ఎమ్. జెన్నీభారతి | 09-Jun-72 | నకరికల్లు | గుంటూరు |
బొల్లిముంత నాగేశ్వరరావు | హైదరాబాద్ | తేజోనిధి | 01-Jul-45 | కాకర్లమూడి | గుంటూరు |
చందు సుబ్బారావు | విశాఖపట్నం | 18-May-46 | తెనాలి | గుంటూరు | |
చందు రవిశంకర్ | ఇతర దేశం | 13-Oct-63 | గుంటూరు | ||
సి. సుజాత | హైదరాబాద్ | 12-Dec-52 | తెనాలి | గుంటూరు | |
చల్లపల్లి స్వరూపరాణి | కర్నూలు | మాల | 25-May-70 | గంటూరు | గుంటూరు |
సి. వేదవతి | హైదరాబాద్ | సి. వేదవతి | 16-Dec-31 | గుంటూరు | గుంటూరు |
దండమూడి మహీధర్ | హైదరాబాద్ | సునంద | 15-Jan-29 | గంటూరు | గుంటూరు |
దేవిప్రియ | హైదరాబాద్ | ప్రియ, ఇవా, పాదుషా | 15-Aug-49 | గుంటూరు | గుంటూరు |
దాసరి సుబ్రహ్మణ్యం | ఇతర రాష్ట్రం | సుశీలాదాసు, కామినీ కాంచనదాసు | 28-Oct-25 | పెదగాదెలవర్రు, తెనాలి తాలూకా | గుంటూరు |
దివికుమార్ (రాంపల్లి జానకిరామయ్య) | కృష్ణ | దివికుమార్ | 28-Nov-49 | పోన్నపల్లి, చెరుకుపల్లి మండలం | గుంటూరు |
దేవరపల్లి మస్తాన్ రావు | గుంటూరు | 11-Jul-32 | నిడుబ్రోలు | గుంటూరు | |
ద్వారకా (సి. హెచ్. వెంకట రత్నం) | చిత్తూరు | ద్వారకా | 14-Apr-31 | గుంటూరు జిల్లా | గుంటూరు |
డి. వి. నరసరాజు | గుంటూరు | 15-Jul-20 | సత్తెనపల్లి తాలూకా, గుంటూరు జిల్లా | గుంటూరు | |
దీవి శ్రీనివాస దీక్షితులు | గుంటూరు | 01-Jul-54 | గుంటూరు | గుంటూరు | |
దీవి సుబ్బారావు | హైదరాబాద్ | 24-Jul-40 | పెదపూడి, తెనాలి తాలూకా | గుంటూరు | |
దెందుకూరి దుర్గాప్రసాద్ | కృష్ణ | జ్యోతి ప్రసాద్, యాస్కస, వజ్రాయుధ | 19-Jun-50 | నల్లపాడు | గుంటూరు |
దానం శివప్రసాదరావు | గుంటూరు | 04-Feb-55 | పల్నాడు, మాచర్ల | గుంటూరు | |
గంధం యాజ్ఞవల్క్యశర్మ | గుంటూరు | యాజ్ఞవల్క్య | 16-Aug-37 | లింగంగుంట పాలెం | గుంటూరు |
గోపరాజు నాగేశ్వరరావు | గుంటూరు | 08-Oct-47 | నర్సరావుపేట | గుంటూరు | |
గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు | పశ్చిమ గోదావరి | 24-Jul-40 | గుంటూరు జిల్లా | గుంటూరు | |
గురుకుల మిత్రా | హైదరాబాద్ | 21-Jul-30 | రేపల్లి | గుంటూరు | |
గాజుల ఉమామహేశ్వర్ | హైదరాబాద్ | 07-Apr-69 | గుంటూరు | గుంటూరు | |
గంధం వేంకాస్వామిశర్మ | కృష్ణ | చైతన్య | 01-Jun-27 | పెదనందిపాడు, బాపట్ల తాలూకా | గుంటూరు |
గొల్లపూడి రాజ్యలక్ష్మి | హైదరాబాద్ | 24-Mar-45 | పొన్నూరు | గుంటూరు | |
గొర్రెపాటి నాగ మోహన్ కుమార్ శర్మ | హైదరాబాద్ | గొర్రెపాటి శ్రీను | 01-Jun-76 | గుంటూరు | గుంటూరు |
రెడ్డి రాఘవయ్య | గుంటూరు | 01-07-1940 | ప్యాపర్రు | గుంటూరు |
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ కథా రచయితల జాబితాలు
[మార్చు]- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- కర్నూలు జిల్లా కథా రచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
- పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
- కృష్ణా జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
తెలంగాణ రచయితల జాబితాలు
[మార్చు]- కరీంనగర్ జిల్లా కథా రచయితలు
- మెదక్ జిల్లా కథా రచయితలు
- వరంగల్ జిల్లా కథా రచయితలు
- అదిలాబాద్ జిల్లా కథా రచయితలు
- నల్గొండ జిల్లా కథా రచయితలు
- మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు
- ఖమ్మం జిల్లా కథా రచయితలు