తెనాలి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
(తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తెనాలి లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 16°12′0″N 80°36′0″E ![]() |
రద్దు చేసిన తేది | 2008 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,16.2,80.6,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%A4%E0%B1%86%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4200909&groups=_2b80b417e7e7dfcfa8fbfd1cf90f00a97e7f8833)
తెనాలి లోక్‌సభ నియోజకవర్గం 2008 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.[1] డిలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం ఈ లోక్‌సభ నియోజకవర్గం 2008 నుండి రద్దు చేయబడింది.
పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ | పదవీకాలం | పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
1వ | 1952-57 | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
2వ | 1957-62 | ఎన్.జి.రంగా | భారత జాతీయ కాంగ్రెస్ |
3వ | 1962-67 | కొల్లా వెంకయ్య | భారత కమ్యూనిస్టు పార్టీ |
4వ | 1967-71 | - | |
5వ | 1971-77 | లావు బాలగంగాధరరావు | భారత కమ్యూనిస్టు పార్టీ |
6వ | 1977-80 | మేడూరి నాగేశ్వరరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
7వ | 1980-84 | మేడూరి నాగేశ్వరరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
8వ | 1984-89 | నిశ్శంకరరావు వెంకటరత్నం | తెలుగుదేశం పార్టీ |
9వ | 1989-91 | సింగం బసవపున్నయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
10వ | 1991-96 | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | తెలుగుదేశం పార్టీ] |
11వ | 1996-98 | తాడిపర్తి శారద | తెలుగుదేశం పార్టీ |
12వ | 1998-99 | పి. శివశంకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
13వ | 1999-04 | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | తెలుగుదేశం పార్టీ |
14వ | 2004-09 | వల్లభనేని బాలశౌరి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | వల్లభనేని బాలశౌరి | 366,843 | 54.47 | +13.15 | |
తెలుగుదేశం పార్టీ | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | 288,287 | 42.81 | -9.82 | |
బహుజన సమాజ్ పార్టీ | దోనేపూడి దిలీప్ రాజా | 5,694 | 0.85 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | పల్లా వెంకటేశ్వర్లు | 5,679 | 0.84 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | తెర నరసింహారెడ్డి | 4,183 | 0.62 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | దుగ్గిరాల రాజారాంకుమార్ | 1,623 | 0.24 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | మండలి సుబ్రహ్మణ్యం | 1,153 | 0.17 | ||
మెజారిటీ | 78,556 | 11.66 | +22.97 | ||
మొత్తం పోలైన ఓట్లు | 673,462 | 76.55 | +7.90 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +13.15 |
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "All eyes on Guntur Lok Sabha seat". The Hindu. Guntur. 11 March 2009. Retrieved 16 October 2014.