త్యాగయ్య (1981 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్యాగయ్య
(1981 తెలుగు సినిమా)
Tyagayya poster.jpg
దర్శకత్వం బాపు
తారాగణం జె.వి.సోమయాజులు ,
కె.ఆర్. విజయ,
రావుగోపాలరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

త్యాగయ్య 1981 లో బాపు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో జె.వి.సోమయాజులు నటించాడు. ఈ చిత్రం ఋషి, గాయకుడు. స్వరకర్త త్యాగరాజు జీవితం ఆధారంగా రూపొందించబడింది. త్యాగయ్య 1982 లో ఇండియన్ పనోరమా ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[1][2]

తారాగణం[మార్చు]

నటుడు/నటి పాత్ర
జె.వి. సోమయాజులు త్యాగరాజు
కె.ఆర్. విజయ కమల
రావు గోపాలరావు జపేశం
రవి శ్రీరాముడు
సంగీత సీతాదేవి
అర్జా జనార్ధనరావు హనుమంతుడు
హేమసుందర్ శివుడు
ఝాన్సీ త్యాగయ్య వదిన
శ్రీధర్
రాళ్ళపల్లి
సాక్షి రంగారావు

ఇంకా జ్యోతిలక్ష్మి, రోహిణి, విజయబాల, అత్తిలి లక్ష్మి, మిఠాయి చిట్టి, సత్తిబాబు, వంగా అప్పారావు, భీమరాజు, ఎ.ఎల్.నారాయణ, ఎం.బి.కె.వి.ప్రసాదరావు, ప్రియవదన, జయ, అన్నపూర్ణ మొదలైన వారు.

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: బాపు
 • రన్‌టైమ్: 143 నిమిషాలు
 • స్టూడియో: నవతా సినీ ఆర్ట్స్
 • నిర్మాత: ఎన్.కృష్ణరాజు;
 • ఛాయాగ్రాహకుడు: బాబా అజ్మీ;
 • కూర్పు: మండపతి రామచంద్రయ్య, జి.ఆర్. అనిల్ దత్తాత్రేయ;
 • స్వరకర్త: కె.వి. మహదేవన్;
 • గీత రచయిత: శ్రీ తాళ్ళపాక అన్నమచార్య, భక్త రామదాసు, త్రిబూవణం శ్రీనివాసయ్య, వేటూరి సుందరరామ మూర్తి, త్యాగరాజస్వామి
 • శైలి: సంగీత
 • విడుదల తేదీ: ఏప్రిల్ 17, 1981

మూలాలు[మార్చు]

 1. "Directorate of Film Festival" (PDF). Iffi.nic.in. Archived from the original (PDF) on 2011-05-26. Retrieved 2012-01-04.
 2. "Thyagayya (1981)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బయటి లింకులు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్యాగయ్య