ద్రోణ (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్రోణ
Drona Telugu Movie Poster.jpg
ద్రోణ సినిమా పోస్టర్
దర్శకత్వంజె. కరుణ్ కుమార్
రచనహర్షవర్ధన్ (మాటలు)
నిర్మాతడి.ఎస్. రావు
నటవర్గంనితిన్, ప్రియమణి
ఛాయాగ్రహణంభూపతి
కూర్పుగౌతంరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్
పంపిణీదారులుసాయి కృష్ణ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
20 ఫిబ్రవరి 2009
నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్65 కోట్లు

ద్రోణ 2009, ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, ప్రియమణి నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం సర్ఫిరా-ది పవర్ మాన్ పేరుతో హిందీలోకి, ద్రోణ పేరుతో మలయాళంలోకి అనువాదం చేయబడింది.[2]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: జె. కరుణ్ కుమార్
 • నిర్మాత: డి.ఎస్. రావు
 • మాటలు: హర్షవర్ధన్ (మాటలు)
 • సంగీతం: అనూప్ రూబెన్స్
 • ఛాయాగ్రహణం: భూపతి
 • కూర్పు: గౌతంరాజు
 • పంపిణీదారు: సాయి కృష్ణ ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "వద్దంటానా (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  ప్రణవి ఆచార్య, రేహాన్ ఖాన్ 4:25
2. "వాడే వాడే (రచన: అనంత శ్రీరామ్)"  శ్రేయ ఘోషాల్ 4:16
3. "సయ్యారే సయ్యా (రచన: సాహితి)"  కల్పనా రాఘవేంద్ర 4:10
4. "ఏం మాయ చేశావో (రచన: అనంత శ్రీరామ్)"  రంజిత్, హర్షిక 4:33
5. "ఏం మాయ చేశావో (రిమిక్స్) (రచన: అనంత శ్రీరామ్)"  రంజిత్, హర్షిక 4:13
6. "వెన్నెల వాన (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  ఉదిత్ నారాయణ్, సౌమ్య 4:11
7. "ద్రోణ సెంటిమెంట్ బిట్"  రేవతి 2:17
8. "ద్రోణ థీమ్ మ్యూజిక్"  మురళీధర్, సిద్ధార్థ్, రఘురాం 2:02
30:07

విడుదల - స్పందన[మార్చు]

2009, ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.

సినిమా రేటింగ్
Review scores
SourceRating
ఐడల్ బ్రెయిన్2/5 stars[3]
రెడిఫ్.కాం2/5 stars[4]
123తెలుగు.కాం2/5 stars[5]

మూలాలు[మార్చు]

 1. "Nithin's 'Drona' comes on Diwali - Telugu Movie News". IndiaGlitz. 20 October 2008. Retrieved 8 October 2019.
 2. "Drona (2009)". Indiancine.ma. Retrieved 2021-05-26.
 3. "Drona review - Telugu cinema Review - Nitin & Priyamani". www.idlebrain.com. Archived from the original on 3 December 2019. Retrieved 18 November 2019.
 4. "Review: Drona is pedestrian". www.rediff.com. Retrieved 18 November 2019.
 5. "Drona Movie Review, Trailers, Galleries, Photos - 123telugu.com - Andhra Pradesh News and Views". www.123telugu.com. Archived from the original on 8 January 2018. Retrieved 18 November 2019.

ఇతర లంకెలు[మార్చు]