నంది

వికీపీడియా నుండి
(నందీశ్వరుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నంది

నంది లేదా నందీశ్వరుడు పరమశివుని వాహనము. నందీశ్వరుడు పరమేశ్వరుని వాహనంగానే కాక సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా ఉంటాడు.

ప్రసిద్ధి చెందిన నందీశ్వర విగ్రహాలు[మార్చు]

  • బెంగుళూరు పట్టణంలో పెద్ద ఏకశిలా నందీశ్వరుని విగ్రహం ఉంది.
  • శ్రీశైలం మల్లికార్జునదేవాలయములో పెద్ద ఏకశిల నంది ఉంది.
  • లేపాక్షిలో కల నంది ప్రపంచప్రసిద్ధి చెందినది
"https://te.wikipedia.org/w/index.php?title=నంది&oldid=2182633" నుండి వెలికితీశారు