నర్సీపట్నం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్సీపట్నం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి
ప్రధాన కార్యాలయంనర్సీపట్నం
మండలాల సంఖ్య12

నర్సీపట్నం రెవెన్యూ డివిజను, అనకాపల్లి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. దీని ప్రధాన కార్యాలయం అనకాపల్లిలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ డివిజన్ గా వున్నప్పుడు 11 మండలాలు, 287 రెవెన్యూ గ్రామాలు ఉండేయి.[1]

మండలాలు[మార్చు]

జనాభా గణాంకాలు[మార్చు]

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ డివిజన్ గా వున్నప్పుడు, 2011 జనాభా లెక్కల ప్రకారం 760,465 జనాభాను కలిగి ఉంది. గ్రామీణ జనాభా 652,058 కాగా పట్టణ జనాభా 108,407 ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 11.60% ఉండగా షెడ్యూల్డ్ తెగలు వరుసగా 2.27% ఉన్నారు.జనాభాలో హిందువులు 98.00%, ఉండగా ముస్లింలు 0.99%, క్రైస్తవులు 0.86%.ఉన్నారు.జనాభా తెలుగు మాట్లాడేవాళ్ళు 99.04% ఉన్నారు.[2][3]

మూలాలు[మార్చు]

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు[మార్చు]