నల్లపూసలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లపూసలు
దర్శకత్వంబాబ్జీ
రచనఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
స్క్రీన్ ప్లేబాబ్జీ
కథబాబ్జీ
నిర్మాతటికె సుల్తాన్
డా. జెవి నారాయణ
జికె బ్రహ్మానందరెడ్డి,
తారాగణంఆలీ
ఇంద్రజ
నూతన్ ప్రసాద్
రమాప్రభ
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుజి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
బి.ఆర్.ఫిల్మ్స్
విడుదల తేదీs
20 డిసెంబరు, 1996
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నల్లపూసలు 1996, డిసెంబరు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి.ఆర్.ఫిల్మ్స్ పతాకంపై జికె బ్రహ్మానందరెడ్డి, టికె సుల్తాన్ నిర్మాణ సారథ్యంలో బాబ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలీ, ఇంద్రజ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3][4] జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, సామవేదం షణ్ముఖశర్మ, పెద్దాడ మూర్తి, ఎం.ఎస్. బాబు, బాబ్జీ పాటలు రాశారు.

  1. తడిక తడిక చాటుందిరో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
  2. దండ్గా మారకముందే - పి. జయచంద్రన్
  3. అమ్మో ఇది రోడ్డు మీద - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. అనగా అనగా - కె. ఎస్. చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Nalla Pusalu 1996 Telugu Movie". MovieGQ. Retrieved 17 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Nalla Pusalu (1996)". Indiancine.ma. Retrieved 17 April 2021.
  3. "Nalla Pusalu 1996 Telugu Movie Songs". MovieGQ. Retrieved 17 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Nallapusalu Songs Download". Naa Songs. 2016-08-06. Archived from the original on 2021-04-17. Retrieved 17 April 2021.

ఇతర లంకెలు

[మార్చు]