నాగ భైరవ
Appearance
నాగ భైరవ (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.రెడ్డి |
---|---|
తారాగణం | శివకృష్ణ, కవిత, పండరీబాయి |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కౌసల్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
నాగ భైరవ కౌసల్య పిక్చర్స్ బ్యానర్‌పై భీమవరపు బుచ్చిరెడ్డి సమర్పణలో బి.కౌసల్య నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1984, మార్చి 29వ తేదీన విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- పండరీబాయి
- శివకృష్ణ
- కవిత
- విజయలలిత
- నరసింహరాజు
- జీవా
- హరిబాబు
- రాజ్‌వర్మ
- కాంతారావు
- వంకాయల సత్యనారాయణ
- సుత్తి వేలు
- సాక్షి రంగారావు
- ఝాన్సీ
- శ్రీలక్ష్మి
- డబ్బింగ్ జానకి
- వల్లం నరసింహారావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- గరగ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.రెడ్డి
- నిర్మాత: బి.కౌసల్య
- సంగీతం: కె.చక్రవర్తి
- కథ, మాటలు: పేరాల
- పాటలు: రాజశ్రీ
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Naga Bhairava". indiancine.ma. Retrieved 16 November 2021.