నీతో
Jump to navigation
Jump to search
నీతో | |
---|---|
![]() | |
దర్శకత్వం | జాన్ మహేంద్రన్ |
నిర్మాత | రామోజీరావు |
రచన | జాన్ మహేంద్రన్ (కథ), విశ్వనాథ్ (మాటలు) |
నటులు | కోవెలమూడి ప్రకాష్, మెహేక్ చాహల్ |
సంగీతం | విద్యాసాగర్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదారు | మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ |
విడుదల | 27 జూన్ 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నీతో 2002, జూన్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంతో జాన్ మహేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోవెలమూడి ప్రకాష్, మెహేక్ చాహల్ ముఖ్యపాత్రల్లో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1] ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడైన ప్రకాష్ కు, మెహక్ లకు ఇది తొలిచిత్రం.
నటవర్గం[మార్చు]
- కోవెలమూడి ప్రకాష్ (మాధవ్)
- మెహక్ చాహల్ (షాలిని)
- ప్రకాష్ రాజ్ (మనోహర్)
- బ్రహ్మానందం
- రాజీవ్ కనకాల
- సునీల్ (సునీల్)
- తనికెళ్ల భరణి (షాలిని తండ్రి)
- ఢిల్లీ రాజేశ్వరి (షాలిని తల్లి)
- కారుమంచి రఘు (మాధవ్ స్నేహితుడు)
- చిత్రం శ్రీను (మాధవ్ స్నేహితుడు)
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఆహుతి ప్రసాద్
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: జాన్ మహేంద్రన్
- నిర్మాత: రామోజీరావు
- రచన: జాన్ మహేంద్రన్ (కథ), విశ్వనాథ్ (మాటలు)
- సంగీతం: విద్యాసాగర్
- ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- కళ: ఆనంద్ సాయి
- పోరాటాలు: విక్రమ్ ధర్మా
- నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
- పంపిణీదారు: మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్
మూలాలు[మార్చు]
- ↑ "Movie review - Neetho". idlebrain.com. Retrieved 10 December 2017.