నేటి యుగధర్మం
Jump to navigation
Jump to search
నేటి యుగధర్మం | |
---|---|
![]() నేటి యుగధర్మం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | జి.రామమోహన రావు |
నిర్మాత | జి. సర్యనారాయణ రాజు |
రచన | డా. యం. ప్రభాకరరెడ్డి (కథ) మద్దిపట్ల సూరి (మాటలు) |
నటులు | కృష్ణంరాజు, జయసుధ, ప్రభాకర రెడ్డి |
సంగీతం | జె.వి.రాఘవులు |
ఛాయాగ్రహణం | యం. సత్తిబాబు |
కూర్పు | డి. వెంకటరత్నం |
నిర్మాణ సంస్థ | గణపతి పిక్చర్స్ |
విడుదల | 1986 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేటి యుగధర్మం 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గణపతి పిక్చర్స్ పతాకంపై జి. సర్యనారాయణ రాజు నిర్మాణ సారథ్యంలో జి.రామమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయసుధ, ప్రభాకర రెడ్డి తదితరులు నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: జి.రామమోహన రావు
- నిర్మాత: జి. సర్యనారాయణ రాజు
- కథ: డా. యం. ప్రభాకరరెడ్డి (కథ)
- మాటలు: మద్దిపట్ల సూరి (మాటలు)
- సినిమెటోగ్రఫీ: యం. సత్తిబాబు
- కూర్పు: డి. వెంకటరత్నం
- సంగీతం: జె.వి.రాఘవులు
- స్టుడియో: గణపతి పిక్చర్స్
పాటలు[మార్చు]
ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు.[2]
- వీణ పలుకదా - కె. జె. ఏసుదాసు, పి. సుశీల - 03:31
- శ్రామికులారా - కె. జె. ఏసుదాసు, పి. సుశీల - 03:13
- వీణ పలుకదా (బాధ) - కె. జె. ఏసుదాసు, పి. సుశీల - 02:01
- కళ్ళు కళ్ళు - ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 03:39
- ఏటియవతల నీ మాట - ఎస్. జానకి, ఎస్.పి. శైలజ - 03:30
మూలాలు[మార్చు]
- ↑ Cineradham, Movies. "Neti Yugadharmam (1986)". www.cineradham.com. Retrieved 17 August 2020.[permanent dead link]
- ↑ Jiosaavn, Songs. "Neti Yugadharmam". www.jiosaavn.com. Retrieved 17 August 2020.
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2021
- Articles with permanently dead external links
- కృష్ణంరాజు నటించిన సినిమాలు
- 1986 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- జయసుధ నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన చిత్రాలు
- గుమ్మడి నటించిన చిత్రాలు
- గొల్లపూడి మారుతీరావు చిత్రాలు