పంచకావ్యాలు
Jump to navigation
Jump to search
తెలుగు సాహిత్యంలో ఐదు ప్రముఖ రచనలు "పంచ కావ్యములు"గా లేదా "పంచ ప్రబంధములు"గా ప్రసిద్ధి చెందాయి.
- మను చరిత్రము - అల్లసాని పెద్దన[1]
- పాండురంగ మాహాత్మ్యము - తెనాలి రామకృష్ణుడు
- ఆముక్త మాల్యద - కృష్ణదేవరాయలు
- వసు చరిత్రము - రామరాజ భూషణుడు.[2]
- పారిజాతాపహరణం - (నంది) ముక్కు తిమ్మన
సంస్కృత భాషలో పంచ కావ్యాలుగా ప్రసిద్ధి చెందినవి :
- రఘువంశము ( కాళిదాసు రచన),
- కుమారసంభవము ( కాళిదాసు రచన),
- మేఘసందేశము ( కాళిదాసు రచన),
- కిరాతార్జునీయము (భారవి రచన),
- శిశుపాలవధ (మాఘుని రచన)
మూలాలు[మార్చు]
- ↑ "Allasani Peddana". vedapanditulu.net.
- ↑ Sonti, Venkata Suryanarayana Rao. "Panchakavyas in Telugu Literature". mihira.com.