పంజాబీ భాష

వికీపీడియా నుండి
(పంజాబి language నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పంజాబీ
ਪੰਜਾਬੀپنجابی
పంజాబీ అన్న పదం షాముఖీ (నస్తాలిక్ శైలిలో), గురుముఖీలో రాసివుంది
స్థానిక భాషపంజాబ్ ప్రాంతం
స్థానికంగా మాట్లాడేవారు
100 మిలియన్, లహందా మాండలీకాలతో కలిపి (2010)[1]
ప్రామాణిక రూపాలు
షాముఖీ (విస్తరించిన పెర్సో-అరబిక్ లిపి)
గురుముఖీ (బ్రాహ్మిక్)[3]
పంజాబీ బ్రెయిలీ (India)
దేవనాగరి (బ్రాహ్మిక్, అనధికారికం)[4]
అధికారిక హోదా
అధికార భాష
 India (పంజాబ్, చండీగఢ్ లలో అధికారిక భాష, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో రెండవ స్థాయి అధికారిక గుర్తింపు గల భాష
 Pakistan పంజాబ్, పాకిస్తాన్ ప్రావిన్షియల్ భాష
భాషా సంకేతాలు
ISO 639-1pa
ISO 639-2pan
ISO 639-3pan – inclusive code
Individual codes:
bhd – భద్రవాహీ [a]
bht – భట్టియాలీ
kfs – బిలాస్ పురీ
cdh – చంబేలీ
cdj – చురాహీ
doi – డోగ్రీ
dgo – డోగ్రీ (స్థిరం)
gbk – గద్ది (భర్మౌరీ)
kjo – హరిజన్ కిన్నౌరీ
hii – హిందూరీ
jat – జకాతీ
jns – జౌన్సారీ
hno – ఉత్తర హింద్కో
xnr – కంగ్రీ
xhe – ఖేత్రానీ
kfx – రుల్లు పహారీ
doi – లహందా
bfz – మహసు పహారీ
mjl – మందేలీ
pnb – పహేరీ పొతొహరీ
pgg – పంగ్వాలీ
skr – సరైకీ
srx – సిర్మౌరీ
hnd – దక్షిణ హింద్కో
pnb – పశ్చిమ పంజాబీ
Glottologpanj1256  పంజాబీ
Linguasphere59-AAF-e
ఇతర ఇండో-ఆర్యన్ భాషల(ముదురు బూడిద రంగు)తో పోలుస్తూ పంజాబీ స్థానిక భాషగా కలిగిన ప్రాంతాలు (ఎరుపు)
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA.

పంజాబీ /pʌnˈɑːbi/[5] (షాముఖీ: پنجابی [paṉjābī] Error: {{Transliteration}}: unrecognized language / script code: Punjabi (help); గురుముఖీ: ਪੰਜਾਬੀ pañjābī)[6] ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో (2015 నాటికి) ఉన్న భాష.[7][8]. పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప్రాంతంలోని పంజాబీలకు ఇది మాతృభాష. కంఠస్వరం, ఉచ్చారణ మారితే పదం అర్థం మారేలాంటి టోనల్ భాష పంజాబీ. మొత్తం ఇండో-యూరోపియన్ భాషలన్నిటిలోనూ పంజాబీనే పూర్తిస్థాయి టోనల్ భాష.[9][10][11][12]

పంజాబీ పాకిస్తాన్ లో అత్యంత విస్తారంగా మాట్లాడే భాష,[13] భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల స్థానాల్లో పదకొండవది,[14] భారత ఉపఖండంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో మూడవ స్థానంలో ఉంది. అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో యునైటెడ్ కింగ్‌డమ్ లో 4 స్థానంలో[15] అత్యధికులకు మాతృభాషగా కలిగిన భాషల్లో కెనడాలో మూడవ స్థానంలో (ఆంగ్లం, ఫ్రెంచి తర్వాత).[16][17] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. బాలీవుడ్ సినిమాల్లో పలు గీతాలు పాక్షికంగానూ, పూర్తిగానూ పంజాబీలోనే పాడివుండడం భారత ఉపఖండ వ్యాప్తంగా పంజాబీకి సాంస్కృతిక లింకులా అమరింది.[18][19][20]

ఇవి కూడా చూడండి

[మార్చు]

పంజాబీ కిస్సే

పంజాబీ సంస్కృతి

కాంబోజ్

మూలాలు

[మార్చు]
 1. "Världens 100 största språk 2010" (The World's 100 Largest Languages in 2010), in Nationalencyklopedin
 2. "Punjabi". lanఇguagesgulper.com. Retrieved 29 March 2015.
 3. "Census of India: Abstract of speakers' strength of languages and mother tongues –2001".
 4. "Census of India: Abstract of speakers' strength of languages and mother tongues –2001". Censusindia.gov.in. Retrieved 2016-02-02.
 5. Laurie Bauer, 2007, The Linguistics Student's Handbook, Edinburgh
 6. Kachru, Braj B.; Kachru, Yamuna; Sridhar, S. N. (27 March 2008). Language in South Asia. Cambridge University Press. p. 128. ISBN 978-1-139-46550-2. Retrieved 24 October 2014. Sikhs often write Punjabi in Gurmukhi, Hindus in Devanagari, and Muslims in Perso-Arabic.
 7. "Världens 100 största språk 2010" [The world's 100 largest languages in 2010]. Nationalencyklopedin (in స్వీడిష్). 2010. Retrieved 12 February 2014.
 8. "What Are The Top 10 Most Spoken Languages In The World?". Archived from the original on 2017-03-08. Retrieved 2016-07-18.
 9. Barbara Lust, James Gair. Lexical Anaphors and Pronouns in Selected South Asian Languages. Page 637. Walter de Gruyter, 1999. ISBN 978-3-11-014388-1.
 10. "Punjabi language and the Gurmukhi and Shahmuhi scripts and pronunciation". Omniglot.com. Retrieved 2012-08-03.
 11. "Phonemic Inventory of Punjabi" (PDF). Archived from the original on 2015-07-16. Retrieved 2016-07-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 12. Geeti Sen. Crossing Boundaries. Orient Blackswan, 1997. ISBN 978-81-250-1341-9. Page 132. Quote: "Possibly, Punjabi is the only major South Asian language that has this kind of tonal character. There does seem to have been some speculation among scholars about the possible origin of Punjabi's tone-language character but without any final and convincing answer..."
 13. "Pakistan Census". Census.gov.pk. Archived from the original on 2011-09-12. Retrieved 2014-01-04.
 14. Census of India, 2001: population of Punjab by religion. Censusindia.gov.in. Retrieved 2012-01-18.
 15. "2011 Census: Main language (detailed), local authorities in England and Wales" (XLS). ONS. Retrieved 27 April 2013.
 16. [1], Census Profile – Province/Territory
 17. [2] Archived 2013-07-01 at the Wayback Machine, 2006 Census of Canada: Topic-based tabulations|Detailed Mother Tongue (103), Knowledge of Official Languages
 18. ‘Punjabification’ of Bollywood music – Fiji Times Online Archived 2014-10-16 at the Wayback Machine. Fijitimes.com (2013-01-08). Retrieved 2013-07-12.
 19. Punjabi culture a part of Bollywood, says Suniel Shetty – Times Of India Archived 2013-11-04 at the Wayback Machine. The Times of India. (2012-07-20). Retrieved 2013-07-12.
 20. Punjab gatecrashes Bollywood | Culture Archived 2016-03-21 at the Wayback Machine. Times Crest (2012-05-05). Retrieved 2013-07-12.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు