Jump to content

పల్లె పడుచు (1974 సినిమా)

వికీపీడియా నుండి
పల్లె పడుచు
(1974 తెలుగు సినిమా)
తారాగణం శారద,
కృష్ణంరాజు,
రాజబాబు,
రమాప్రభ
నిర్మాణ సంస్థ మమత కంబైన్స్
భాష తెలుగు

పల్లె పడుచు వాసిరాజు ప్రకాశం నిర్మాతగా కె.సత్యం దర్శకత్వంలో మమత కంబైన్స్ బ్యానర్‌పై 1974, నవంబర్ 15న విడుదలైన తెలుగు సినిమా.[1] ఉప్పలపాటి కృష్ణంరాజు, శారద ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సంక్షిప్త కథ

[మార్చు]

పాటలు

[మార్చు]
పల్లె పడుచు పాటల వివరాలు[2]
క్ర.సంపాటరచయితసంగీతంపాడినవారు
1పదవే పోదాం పదవే బంగారపు కొండవు కదవేకొసరాజుసాలూరు రాజేశ్వరరావుపి.సుశీల
2మందేసి చూసుకో లోకమే అందం చక్కనైన చిన్నది పక్కనుంటే స్వర్గందాశరథిసాలూరు రాజేశ్వరరావుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3వత్తావేంటే పిల్లా వత్తావేంటే నాతో వత్తావేంటే పనికి వత్తావేంటేదాసం గోపాలకృష్ణసాలూరు రాజేశ్వరరావుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
4పేదల పాలిటి పెన్నిధివమ్మా వేదకాలపు వేలుపువమ్మాప్రయాగసాలూరు రాజేశ్వరరావుపి.సుశీల బృందం
5పరువాల పానుపు పైన పన్నీటి వాన కురిసెఆరుద్రసాలూరు రాజేశ్వరరావుపి.సుశీల
6తింటానికొచ్చావా ఈ మావయ్యో వుంటాని కొచ్చావా ఓ మావయ్యాకొసరాజుసాలూరు రాజేశ్వరరావుబి.వసంత, పిఠాపురం

మూలాలు

[మార్చు]
  1. web master. "Palle Paduchu". indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2021.
  2. రామారావు (1974). పల్లెపడుచు పాటలపుస్తకం (1 ed.). వాసిరాజు ప్రకాశం. p. 12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 June 2021.

బయటిలంకెలు

[మార్చు]